ప్రకాష్ సింగ్ బాదల్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 6:
==ముఖ్యమంత్రి గా ప్రస్థానం==
ఈయన నాలుగు పర్యాయాలుగా పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 1970 లో మొదటిసారి ఒక భారత రాష్ట్రానికి అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన మొట్టమొదట 1970 మార్చిలో పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యాడు మరియు ఆకాలీదళ్ - సంత్ ఫతే సింగ్ మరియు జన సంఘ్ ల సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించాడు. జూన్ 1970 లో, పంజాబ్లో హిందీ స్థలం గురించి వారి విభేదాలపై జనసంఘ్ నుంచి ఈయన ప్రభుత్వం నుంచి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఈయన ప్రభుత్వం మెజారిటీని నిరూపించడానికి జూలై 24 న అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయగా అందులో ఐదవ వంతు ఎమ్మెల్యేలకు అవసరమైన మద్దతు లేకపోవడం వల్ల అవిశ్వాస తీర్మానం అంగీకరించబడలేదు. 2007 పంజాబ్ రాష్ట్ర ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో 117 సీట్లకు గాని 67 గెలువగా, ఈయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇందులో ఈయన గృహ, పట్టణాభివృద్ధి, ఎక్సైజ్ & టాక్సేషన్, పవర్, పర్సనల్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, విజిలెన్స్, ఎంప్లాయ్‌మెంట్, లీగల్ & లెజిస్లేటివ్ అఫైర్స్ మరియు ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల మంత్రిత్వ శాఖలను ఈయనే నిర్వహించాడు. ఈయన హయాంలో ఉచిత అంబులెన్స్ సర్వీస్, తల్వాండి సాబో థర్మల్ ప్లాంట్ వంటి అనేక పథకాలను ప్రారంభించాడు. 2012 ఎన్నికల్ల శిరోమణి అకాలీదళ్, భారతీయ జనతా పార్టీ కలిపి 117 సీట్లకు గాను 68 సీట్లు గెలిచారు. ఈయన మార్చి 14, 2012 న పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు.
==వ్యక్తిగత జీవితం==
ఈయన 1959 లో సురిందర్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు సుఖ్బీర్ సింగ్ బాదల్ మరియు పర్నీత్ కౌర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమె క్యాన్సర్ కారణంగా 2011 లో మరణించింది.
 
==మూలాలు==