గౌతమ బుద్ధుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 121:
ఆయన యధాతథంగా బోధించినవి దొరుకుట కొంత కష్టమే అయినా, వాటి మూలాలను తెలుసుకోవడం అసంభవమైన పని కాదు. వివిధ బౌద్ధ భిక్షువులు, శాఖల మధ్య కొన్ని అభిప్రాయభేదాలు ఉన్నా, మూల సిద్ధాంతాలు, భిక్షువుల నియమావళి పట్ల అంగీకారం ఉంది. మచ్చుకు కొన్ని బోధనలు:
 
* [[నాలుగు పరమ సత్యాలు|నాలుగు ఆర్య సూత్రాలు]].
* [[అష్టాంగమార్గం]].
* అనిచ్చ (సంస్కృతం: అనిత్య) : అన్ని వస్తువులు అనిత్యం
"https://te.wikipedia.org/wiki/గౌతమ_బుద్ధుడు" నుండి వెలికితీశారు