డాల్ఫిన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినది. → చింది., గా → గా , ), → , , ( → ( using AWB
+మయోసీన్ లింకు
పంక్తి 22:
 
 
ఇవి 1.2 మీటర్ల (4 అడుగులు) మరియు 40 కిలోగ్రాములు (88 పౌండ్లు) ([[Maui's Dolphin]]) నుండి 9.5 మీటర్లు (30 అడుగులు) మరియు 10 [[టన్ను]]లు (the [[Orca]] or Killer Whale) వరకు ఉంటాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి, ఎక్కువగా లోతు తక్కువగా ఉండే సముద్రపు అంచులలో జీవిస్తాయి. ఇవి మాంసాహారులు, ఎక్కువగా [[చేపలు]] మరియు స్క్విడ్ లను తింటాయి. డాల్ఫిన్లు సిటేషియాలో పెద్ద కుటుంబం. ఇవి సుమారు 10 మిలియన్ సంవత్సరాల కాలంలో అనగా [[మియోసీన్మయోసీన్]] కాలం నుండి పరిణామం చెందాయి. డాల్ఫిన్ లను జంతువులన్నింటిలో చాలా తెలివైనవిగా భావిస్తారు. ఇవి చాల స్నేహపూర్వకంగా, సరదాగా ఆడుకోవడానికి మానవులకు దగ్గరగా ఉంటాయి. వీటిని పెంచే ప్రదేశాల్ని డాల్ఫినేరియమ్ అంటారు.
 
== వర్గీకరణ ==
"https://te.wikipedia.org/wiki/డాల్ఫిన్" నుండి వెలికితీశారు