హాకీ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది {{Unreferenced}}
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 8:
[[బొమ్మ:Field hockey.jpg|250px|thumb|[[మెల్బోర్న్ విశ్వవిద్యాలయం]]లో హాకీ ఆడుతున్న క్రీడాకారులు.]]
 
ఇది [[భారతదేశం]]లో ఎక్కువగా అడే హాకీ రకము. దీనిని భారతదేశంలో హాకి అనే పరిగణిస్తారు.పరిగణిస్తాhockey team
 
రు.
 
దీనిని మట్టి నేల మీద, గడ్డిమీద, కృత్రిమ గడ్డి మీద ఆడతారు. ఇక్కడ ఒక చిన్న గట్టి బంతిని ప్రత్యర్థుల గోలులో వెయ్యాలి. దీనిని ప్రపంచమంతట స్త్రీ పురుషులు విరివిగా ఆడతారు. ప్రముఖంగా దీనిని [[ఐరోపా]]లో, [[భారత ఉపఖండం]]లో, [[ఆస్ట్రేలియా]]లో, [[న్యూజిలాండ్]]లో, [[దక్షణాఫ్రికా]]లో ఆడతారు. మాములుగా రెండు పక్షాలలో ఉంటే అందరూ మగ లేదా అందరూ ఆడ వారు ఉంటారు, కాని అప్పుడప్పుడు కలసి కూడా అడుతుంటారు. [[అమెరికా సంయుక్త రాష్టాల]]లో మరియు [[కెనడా]]లో మగవారికంటే ఆడవారు ఎక్కువగా ఆడుతుంటారు.
"https://te.wikipedia.org/wiki/హాకీ" నుండి వెలికితీశారు