"అసంతృప్త కొవ్వు ఆమ్లం" కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ:Chaulmoogric_acid.pngను బొమ్మ:2-Cyclopentene-1-tridecanoic_acid.pngతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (File renamed: Criterion 2 (meaningless or ambiguous name) · Chaulmoogric_aci
(బొమ్మ:Chaulmoogric_acid.pngను బొమ్మ:2-Cyclopentene-1-tridecanoic_acid.pngతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (File renamed: Criterion 2 (meaningless or ambiguous name) · Chaulmoogric_aci)
 
 
అసంతృప్త కొవ్వు ఆమ్లాలు వృక్ష, మరియు జంతు సంబంధిత నూనెలు మరియు కొవ్వులలో గ్లిజరాయిడ్/ గ్లిసెరైడ్ ల రూపములో వుండును. మూడు అణువుల ఫ్యాటి అమ్లాలు, ఒక అణువు[[గ్లిజరాల్| గ్లిసెరోల్ ]]సంయోగమ్ చెందటం వలన, ఒక [[అణువు]] ట్రై గ్లిసెరైడ్ మరియు మూడు అణువుల నీరు ఏర్పడును <ref>http://www.wisegeek.com/what-are-triglycerides.htm</ref> . ట్రైగ్లిసెరైడ్‌లు పరిసర ఉష్ణోగ్రత (ambient temparature) వద్ద ద్రవరూపములో వున్న నూనెలనియు (oils), ఘనరూపములో వున్న కొవ్వులనియు (fats) అందురు.[[ కొవ్వు ఆమ్లాలు]] కార్బొక్షిల్ గ్రూపుకు చెందిన మోనొకార్బొక్షిల్ ఆసిడ్‌లు. కొవ్వు ఆమ్లాలు సంతృప్త (saturated) మరియు అసంతృప్త (unsaturated) కొవ్వు ఆమ్లాలని రెండు రకాలు. సంతృప్త కొవ్వు ఆమ్లాల గురించి [[సంతృప్త కొవ్వు ఆమ్లాలు]] అనే శీర్షికలో వివరించడం జరిగినది.
నూనెలలో వుండే అసంతృప్త కొవ్వు ఆమ్లాలు సరిసంఖ్య (even number) కార్బనులను కలిగి వుండును. హైడ్రోకార్బను గొలుసులో సామాన్యముగా కొమ్మలు/శాఖలు (Branches) వుండవు.నూనెలోని అసంతృప్త కొవ్వు ఆమ్లాలు సిస్(cis)లేదా ట్రాన్స్(Trans)అమరికను కలిగివుండును<ref>http://www.diffen.com/difference/Cis_Fat_vs_Trans_Fat</ref>. నూనెలలోని అసంతృప్త కొవ్వు అమ్లాలు ఎక్కువగా సిస్ (cis) అమరిక కలిగి వుండును. అయితే వీటిని పలుమార్లు అధిక ఉష్ణోగ్రతలో వేడిచేసిన ట్రాన్స్ (Trans) కొవ్వు ఆమ్లాలుగా మారే అవకాశము వున్నది. నూనెలలో అధిక శాతములో 18 కార్బనులు వున్న అసంతృప్తకొవ్వు ఆమ్లాలలే వున్నవి.18 కార్బనులున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో ఒలిక్, లినొలిక్, మరియు లినొలెనిక్ కొవ్వు ఆమ్లాలు ముఖ్యమైనవి. ఒలిక్ ఆమ్లం ఒక ద్విబందం, లినొలిక్ ఆమ్లం రెండు ద్విబంధాలు, మరియు లినొలెనిక్ ఆమ్లం మూడు ద్విబంధాలు కలిగి వుండును. నూనెలలో 14-16 కార్బనులున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలు వున్నప్పటికి అవి సాధారణంగా 1-5% లోపు వుండును. బేసి సంఖ్య కార్బనులను కలిగివున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలు నూనెలలో గుర్తించినప్పటికి, అవి చాలా స్వల్ప ప్రమాణములో ఉన్నవి. వంటనూనెల (Cooking oils) లో1-3 ద్విబంధాలున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా వున్నవి.4-7 ద్విబంధాలు కలిగి, 20-24 కార్బనులు కలిగివున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలను సముద్రజల (marine) కొవ్వులలో(fats) కన్పిస్తాయి. కొమ్మలను (Branches), బేసిసంఖ్యలో(odd number) కార్బనులను కలిగిన అసంతృప్త కొవ్వు ఆమ్లాలను బాక్టిరియా (Bacteria), స్పాంజీకలో (sponges) గుర్తించారు.
<center><big>కొన్నిభిన్న సౌష్టవ కొవ్వుఆమ్లాలు</big></center>
</br>
[[దస్త్రం:Chaulmoogric2-Cyclopentene-1-tridecanoic acid.png|thumb|350px|center|చౌల్‌ముగ్రిక్ ఆమ్లం]]
 
1.టరరిక్‌ ఆమ్లం(Tararic acid):18 కార్బనులను కలిగివున్నది.7మరియు 8 వకార్బను వద్ద త్రిబంధంకల్గివున్నది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2781694" నుండి వెలికితీశారు