కళావంతు: కూర్పుల మధ్య తేడాలు

చి Reo kwon, పేజీ సూర్య బలిజ ను కళావంతు కు దారిమార్పు ద్వారా తరలించారు
పంక్తి 1:
[[ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా]] లో '''సూర్య బలిజ''' , [[కళావంతులు]] , [[గణిక]], ,[[సూర్యవంశి]] ' బి.సి.డి గ్రూప్‌ లో 14వ కులస్తులు. వీరిని పూర్వం '''[[భోగం]] వాళ్ళు''' అనేవారు.
==సామాజిక జీవనం==
కులం పేరు సూర్య బలిజగా మారినా తమ కులం పేరు ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారు. సమాజం ఒకప్పుడు దేవదాసీలను హీనంగా చూసింది. సమా జం నుంచి వెలివేసినట్టు చూశారు. తర్వాత వీరిని కళావం తులన్నారు. ఇప్పుడు వీరు సూర్య బలిజలు. పేరు మారి ఎంతో కొంత మర్యాద లభిస్తున్నా అభం శుభం తెలియని ఇప్పటి తరంపై ఇంకా ఆ ప్రభావం కనిపిస్తోంది. కనుకనే ఈ కులం వాళ్లమని చెప్పుకోవటానికి ఇష్టపడనివారు ఎక్కువగా కాపులలో చేరిపోతున్నారు. రాష్ర్టమంతటా ఉన్న సూర్య బలిజలలో 90 శాతం దారిద్యరేఖకు దిగువనే ఉన్నారు.
పంక్తి 5:
 
==వృత్తి==
ఆర్థికంగా ఎదగలేనందువల్ల ఈ కులస్థులలో చాలామంది టైలర్లుగా, ప్రింటింగ్‌ప్రెస్‌లలో కంపోజర్లుగా, దారుశిల్పులుగా, తాపీమేస్త్రీలుగా జీవనం సాగిస్తున్నారు. ఒకనాటి దేవదాసీ వ్యవస్థను హిందు పూజారి వర్గము కేవలం ఆ కులానికి సంబందించిన స్త్రీలను గుడికి దేవునిపేర అంకితం చేస్తూ వ్యబిచార బానిసలు గా బలి చేశారు. నృత్యం, సంగీతం లను ఆశ్రయింపజేసి, కళారాధన పేరున సమాజం లోని ఉన్నత వర్గాల కామాంధులకు ఉంపుడు గత్తెలుగా మారి సమాజం చెక్కిన శిల్పాలుగా, చరిత్రకు అందని అబలలుగా మిగిలిపోయారు!ఆ పాత తరం తాలుకు అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ సంఘసంస్కర్తల చేయూతతో విద్యావంతులు గా రూపొంది, సమాజంలో తమకంటూవిలువను పెంపొందించుకొని "గుడి సేవ" నుండి విముక్తులయ్యారు.ఆ క్రమం లోనే ప్రఖ్యాత హేతువాద నాస్తికులుగా మారి పాత వ్యవస్థను ప్రశ్నించి వీరికంటు విలువను సంతరించిన ప్రముఖులుగా [[ఈశ్వరప్రభు]] , [[చిత్తజల్లు వరహాలరావు]] తదితరులు "సూర్యబలిజ " కులానికి వన్నె తెచ్చారు.ఈనాడు ఈ కులానికి చెందిన విద్యావంతులు ఎందరో న్యాయవాద, వైద్య , సాంకేతిక , శాస్త్రవేత్త లు, ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా పురుషులు, మహిళలు గుర్తింపు పొందారు.సమాజంలో తల ఎత్తుకొని సగర్వంగా జీవనం సాగిస్తున్నారు.
 
==సమస్యలు-కోర్కెలు-పోరాటాలు==
పంక్తి 13:
* [[ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా]]
* [[కులాలు]]
స్స్[http://సూర్యబలిజ http://suryabalija.in]
 
==మూలాలు==
*http://www.suryaa.com/showsports.asp?ContentId=6223
for more details: www.suryabalija.in//sarideudaykumar@gmail.com//
udaykumarsaride@yahoo.com
 
[[వర్గం:కులాలు]]
"https://te.wikipedia.org/wiki/కళావంతు" నుండి వెలికితీశారు