కళావంతు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా]] లో '''సూర్య బలిజ''', [[కళావంతులు]], [[గణిక]], [[సూర్యవంశి]] బి.సి.డి గ్రూప్‌ లో 14వ కులస్తులు. వీరిని పూర్వం '''[[భోగం]] వాళ్ళు''' అనేవారు.
==సామాజిక జీవనం==
కులం పేరు సూర్య బలిజగా మారినామార్చుకున్నా తమ కులం పేరు ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారు. సమాజం ఒకప్పుడు దేవదాసీలను హీనంగా చూసింది. సమా జంసమాజం నుంచి వెలివేసినట్టు చూశారు. తర్వాత వీరిని కళావం తులన్నారుకళావంతులన్నారు. ఇప్పుడు వీరువీరి పేరు సూర్య బలిజలు. పేరు మారి ఎంతో కొంత మర్యాద లభిస్తున్నా అభం శుభం తెలియని ఇప్పటి తరంపై ఇంకా ఆ ప్రభావం కనిపిస్తోంది. కనుకనే ఈ కులం వాళ్లమని చెప్పుకోవటానికి ఇష్టపడనివారు ఎక్కువగా కాపులలో చేరిపోతున్నారు. రాష్ర్టమంతటారాష్ట్రమంతటా ఉన్న సూర్య బలిజలలో 90 శాతం దారిద్యరేఖకు దిగువనే ఉన్నారు.
కులమ్ పేరు మారిన పిలుపు మారలెదు, ఇదె మా దరిద్రిమ్.
 
==వృత్తి==
ఆర్థికంగా ఎదగలేనందువల్ల ఈ కులస్థులలో చాలామంది టైలర్లుగా, ప్రింటింగ్‌ప్రెస్‌లలో కంపోజర్లుగా, దారుశిల్పులుగా, తాపీమేస్త్రీలుగా జీవనం సాగిస్తున్నారు. ఒకనాటి దేవదాసీ వ్యవస్థను హిందు పూజారి వర్గము కేవలం ఆ కులానికి సంబందించిన స్త్రీలను గుడికి దేవునిపేర అంకితం చేస్తూ వ్యబిచారవ్యభిచార బానిసలు గా బలి చేశారు. నృత్యం, సంగీతం లను ఆశ్రయింపజేసి, కళారాధన పేరున సమాజం లోని ఉన్నత వర్గాల కామాంధులకు ఉంపుడు గత్తెలుగా మారి సమాజం చెక్కిన శిల్పాలుగా, చరిత్రకు అందని అబలలుగా మిగిలిపోయారు!. ఆ పాత తరం తాలుకు అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ సంఘసంస్కర్తల చేయూతతో విద్యావంతులు గావిద్యావంతులుగా రూపొంది, సమాజంలో తమకంటూవిలువను పెంపొందించుకొని "గుడి సేవ" నుండి విముక్తులయ్యారు. క్రమం లోనేక్రమంలోనే ప్రఖ్యాత హేతువాద నాస్తికులుగా మారి పాత వ్యవస్థను ప్రశ్నించి వీరికంటు విలువను సంతరించిన ప్రముఖులుగా [[ఈశ్వరప్రభు]], [[చిత్తజల్లు వరహాలరావు]] తదితరులు "సూర్యబలిజ కళావంతుల" కులానికి వన్నె తెచ్చారు. ఈనాడు ఈ కులానికి చెందిన విద్యావంతులు ఎందరో న్యాయవాద, వైద్య , సాంకేతిక , శాస్త్రవేత్త లు, ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా పురుషులు, మహిళలు గుర్తింపు పొందారు. సమాజంలో తల ఎత్తుకొని సగర్వంగా జీవనం సాగిస్తున్నారు.
 
==సమస్యలు-కోర్కెలు-పోరాటాలు==
చాతుర్వర్ణ వ్యవస్థలో యోగినీమూర్తులు, సాధ్వీమతల్లులు, పుణ్యస్త్రీలుగా భాసిల్లిన వీరి పూర్వీకులు దేవదాసీలు. ఆలయాలలో కుంభ హారతులు అందించి, దేవుని ఉత్సవా లలో అగ్రతాంబూలం అందుకున్న వీరే కాలంతోపాటు వచ్చిన మార్పులతో తిరస్కారాలు, ఈసడింపులు, అవహేళనలకు గురయ్యారు. వీటిని భరించలేని ఈ కులస్థులు (దేవదాసీలు) కొందరు 1952లో విజయవాడ వచ్చిన కాకా కాలేకర్‌ కమిషన్‌ను కలుసుకుని, తమ కులంపేరు మార్చండని వేడుకున్నారు. సుదీర్ఘ పోరాటాల ఫలితంగా ప్రభుత్వం వీరి కులంపేరును దేవదాసీలుగా కాక కళావంతులుగా మార్చింది. అయినప్పటికీ బ్రాకెట్‌లో కళావంతులనో, గణిక అనో పేర్కొంది . అలా తమ కులం పేరును బ్రాకె ట్‌లోబ్రాకెట్‌లో పేర్కొనడంపై అభ్యంరాలు వ్యక్తంచేస్తూ మళ్లీ విజ్ఞాపన పత్రాలు సమర్పించుకున్నారు. ఎట్టకేలకు 2005లో ప్రభుత్వం వీరి కులాన్ని `సూర్య బలిజ' అని పేర్కొంటూ జీవో విడుదల చేసింది. అప్పట్లో ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌లో ఈ కులస్థులు చాలామంది ఉన్నారు. వీరికెప్పుడో ఇచ్చిన ఇనాం భూములు క్రమేణా వీరి నుంచి చేజారుతున్నాయి. వీరు బిసి-డి గ్రూప్‌లో ఉన్నారు. ఒడిషా, మరికొన్ని రాష్టాలలో వీరు ఎస్టీలుగా గుర్తింపు పొందారు. కనుక మన రాష్ర్టంలోరాష్ట్రంలో కూడా అటువంటి రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/కళావంతు" నుండి వెలికితీశారు