మేదరి: కూర్పుల మధ్య తేడాలు

చి టైపోలను సరిచేశాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
[[దస్త్రం:Caatalu, buttalu for sale at road side. chadarghat.JPG|thumb|right|మేదరి వారు అల్లిన బుట్టలు, తట్టలు, చాటలు మరియు ఇతర అందమైన అలంకార వస్తువులు., చాదర్ ఘాట్ రోడు ప్రక్కన తీసిన చిత్రం]]
వీరు వెదురు బద్దలతో [[తట్టలు]],, [[బుట్టలు]] [[చాటలు]] దాన్యాన్ని నిలవ చేసే [[బొట్టలు]] ఎద్దుల బండికి వేసే [[మక్కిన]] వంటివి అల్లు తారు. గతంలో అడవులలో వున్న వెదుర్లను కొట్టి తెచ్చి తట్టలు బుట్టలు అమ్మేవారు. అప్పట్లో బొట్టలు, మక్కెనలు, వంటి పెద్ద పెద్ద సామానులను తయారు చేయడంలో వారికి ఆదాయం బాగా వుండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ కాలంలో అడవులకు వెళ్లే పరిస్థితి లేకున్న రైతుల పొలాల గట్టులందు కావలసినన్ని వెదుర్లు ఉన్నాయి. ఆయినా వీరు ఎక్కువగా లేరు. అక్కడక్కడ వున్న వారు తట్టలు బుట్టలు చేసి సంతలలో అమ్ము తున్నారు. వీరు కనుమరుగైనారు. ప్రస్తుతం వెదురు బద్దలతో చేసిన అనేక అలంకరణ వస్తువులు పట్టణాలలో అమ్ముతున్నారు. వీటి ధరలు అధికంగా ఉన్నాయి. కళాత్మకమైన ఇటు వంటి వస్తువుల తయారి తోనైనా ఈ మేదర వృత్తి వారు కొంతవరకు బతుకు వెళ్లదీస్తున్నారు.
==మేదరి వృత్తులపై కవితలు ==
* “కృతజ్ఞతలు ఈతసాప “
"https://te.wikipedia.org/wiki/మేదరి" నుండి వెలికితీశారు