ప్రకాష్ భండారి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: 1935, నవంబర్ 27న జన్మించిన '''ప్రకాష్ భండారి''' (Prakash Bhandari) [[భారత క్రికె...
 
+ బయటి లింకులు, + అంతర్వికీలు
పంక్తి 1:
[[1935]], [[నవంబర్ 27]]న జన్మించిన '''ప్రకాష్ భండారి''' (Prakash Bhandari) [[భారత క్రికెట్ జట్టు|భారత]] మాజీ [[క్రికెట్]] క్రీడాకారుడు. [[1954]]-[[1955|55]]లో [[పాకిస్తాన్]]లో పర్యటించాడు, [[న్యూజీలాండ్]] మరియు [[ఆస్ట్రేలియా]]లపై టెస్ట్ క్రికెట్ ఆడినాడు.
 
భండారి 3 టెస్టులలో పాల్గొని 19.25 సగటుతో 77 పరుగులు సాధించాడు. టెస్టులలో అతని అత్యధిక స్కోరు 39 పరుగులు. 63 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడి 4 సెంచరీలతో 2552 పరుగులు సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక స్కోరు 227 పరుగులు
 
==బయటి లింకులు==
* [http://content-ind.cricinfo.com/india/content/player/26897.html క్రికెట్ ఇన్ఫో ప్రొఫైల్]
* [http://cricketarchive.com/Archive/Players/1/1006/1006.html క్రికెట్ ఆర్చీవ్ ప్రొఫైల్]
 
 
[[en:Prakash Bhandari]]
[[mr:प्रकाश भंडारी]]
"https://te.wikipedia.org/wiki/ప్రకాష్_భండారి" నుండి వెలికితీశారు