భారతీయ జనతా పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 354:
 
=== బీహార్ ===
[[బీహార్]]‌లో భాజపా పార్టీ [[జనతాదళ్ (యునైటెడ్)]]‌తో పొత్తు పెట్టుకుని ఉంది. పార్టీకి అగ్రవర్ణ హిందువుల్లో మంచి బలం వుండగా, జెడి (యు)తో పొత్తు ద్వారా పెద్ద వోట్ బేస్‌ను సంపాదించుకోగలిగింది. సామాజిక పోరాటాలు ఎక్కువగా వున్న బీహార్ పల్లె ప్రాంతాల్లో, భాజపా నేతలకు తరచుగా అక్కడి భూస్వాములతో సంబంధాలు వుంటాయి. 2005 నవంబరులో లాలూ ప్రసాద్ యాదవ్‌ను పదవి నుంచి తప్పించి, కాంగ్రెస్‌ను పడగొట్టి, బిజెపి-జెడి (యు) కూటమి అధికారంలోకి[[అధికారం]]లోకి వచ్చింది. కానీ 2006, సెప్టెంబరు 14న జార్ఖండ్లో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు అర్జున్ ముండా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో, ఆ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది.
 
=== కర్ణాటక ===
"https://te.wikipedia.org/wiki/భారతీయ_జనతా_పార్టీ" నుండి వెలికితీశారు