భారతీయ జనతా పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 365:
[[దస్త్రం:Narendramodi.jpg|right|thumb|200px|<center>PM [[నరేంద్ర మోడి]]</center>]]
[[దస్త్రం:Dr Raman Singh at Press Club Raipur Mood 2.jpg|right|thumb|200px|<center>చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రామన్ సింగ్</center>]]
===జార్ఖండ్===
===ఝార్ఖండ్===
2000లో ఝార్ఖండ్[[జార్ఖండ్]] రాష్ట్రం ఏర్పాటు అనంతరం తొలి ముఖ్యమంత్రిగా భాజపాకు చెందిన బాబూలాల్ మరాండి బాధ్యతలు చేపట్టి 2003 వరకు పదవిలో ఉండగా 2003-05 [[అర్జున్ ముండా]] ముఖ్యమంత్రి అయ్యాడు. ఝార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన శుబూసోరెన్ పదిరోజుల పాలన అనంతరం మళ్ళీ అర్జున్ ముండాకు ముఖ్యమంత్రి పదవి దక్కింది. 2006 సెప్టెంబరు వరకు పదవిలో ఉండగా, సెప్టెంబరు 2010 నుండి ప్రస్తుతం వరకు మూడవ పర్యాయం అర్జున్ ముండా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు.
 
===గోవా===
2012 శాసనసభ ఎన్నికలలో భాజపా-మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ కూటమి మెజారిటి స్థానాలు సాధించింది.
"https://te.wikipedia.org/wiki/భారతీయ_జనతా_పార్టీ" నుండి వెలికితీశారు