అనకాపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:విశాఖపట్నం జిల్లా పురపాలక సంఘాలు ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
వికీ శైలి ప్రకారం సవరణలు
పంక్తి 1:
[[దస్త్రం:Anakapalle_Montage.png|thumb|అనకాపల్లి సమీపంలో ప్రఖ్యాత అంశాలు]]
'''అనకాపల్లి''', [[ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రములోనిరాష్ట్రంలోని [[విశాఖపట్నం జిల్లా|విశాఖపట్నం జిల్లా,]]కు చెందిన పట్టణం.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13[మహా భారతవిశాఖ ప్రభుత్వంనగరపాలక నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడుసంస్థ]]</ref> చెందిన పట్టణప్రాంతం.విశాఖపట్నానికి 30 కిలోమీటర్లకి.మీ. దూరంలోనూ, [[ఉక్కునగరంవిశాఖ ఉక్కు కర్మాగారం|ఉక్కునగరానికివిశాఖ ఉక్కు కర్మాగారానికి]] 15 కిలోమీటర్లకి.మీ. దూరంలోనూదూరంలో ఉన్నఉంది. అనకాపల్లిఈ ప్రాంతం వ్యాపారపరంగా అభివృద్ధిబాగా ఎక్కువ చెందినదిచెందిది. చుట్టు ప్రక్కల పల్లెలకు ప్రధాన కూడలిగా ఉన్న అనకాపల్లి ప్రాంతం [[కొబ్బరి]] వ్యాపారానికి మరియు, [[బెల్లం]] వ్యాపారానికి ప్రసిద్ధి చెందినదిచెందింది. ఈ ఊరికి దగ్గరగా ఉన్న బొజ్జన్న కొండ అని పిలిచే కొండమీద బౌద్ధారామం ఉంది. బొజ్జన్న అంటే బుద్ధుడన్నమాట.
 
== పట్టణం స్వరూపం, జన విస్తరణ ==
అనకాపల్లి పట్టణం 'శారదా నది' అనే చిన్న నది తీరాన ఉంది. అక్షాంశ రేఖాంశాలు{{coor d|17.68|N|83.02|E|}}<ref>[http://www.fallingrain.com/world/IN/2/Anakapalle.html Falling Rain Genomics.Anakapalle]</ref>. ఇది సముద్ర మట్టానికి 26 మీటర్లు ఎత్తులో ఉంది. ఈ ప్రాంతం [[తూర్పు కనుమలు]] విస్తరించిన భాగంలో ఉంది.
[[దస్త్రం:APtown Anakapalli 2.JPG|right|thumb|240px220x220px|పట్టణంలో ఒక వీధి|alt=]]
[[File:Anakapalle Rao Gopal Rao Kalakshetram.jpg|thumb|240px220x220px|పట్టణంలో '''రావు గోపాల రావూగోపాలరావు''' కళాక్షేత్రం|alt=]]
2001 [[జనాభా]] లెక్కల ప్రకారం అనకాపల్లి జనాభా 84,523. ఇందులో ఆడు, మగ వారు సమానంగా (50%) ఉన్నారు. [[అక్షరాస్యత]] 67% ఉంది (జాతీయ సగటు 59.5%). ఇక్కడ మగవారిలో 54%, ఆడువారిలో 46% అక్షరాస్యులు. మొత్తం జనాభాలో 10% వరకు ఆరు సంవత్సరాల లోపు వయసున్నవారు.
 
== చరిత్ర ==
ఈ ప్రాంతం ఒకప్పుడు [[కళింగ సామ్రాజ్యం]]లో భాగంగా ఉండేది. తరువాత [[గజపతులు]], [[కాకతీయులు]], [[కుతుబ్ షాహి రాజులు]] పాలించారు. సుమారు 1450 ప్రాంతంలో [[ఆర్కాటు నవాబు]] అధీనంలో [[అప్పలరాజు]], ఇతర క్షత్రియ వంశీయులు దీనికి స్థానిక పాలకులైనారు. [[భారత స్వాతంత్ర్య సంగ్రామం]] సమయంలో [[మహాత్మా గాంధీ]] వంటి జాతీయ నాయకులు అనకాపల్లిని దర్శించారు.
Line 16 ⟶ 14:
== చర్చిలు ==
 
* బాలల హోమ్ చర్చి
* BALL's Home Church
* ఆంధ్ర బాప్టిష్టు చర్చి
* Andhra Baptist Church
*లూధరన్ చర్చి
* Lutheran Church
*ఆర్.సి.ఎం.చర్చి
* R C M Church
 
== ఆలయాలు ==
 
[[File:Scenic view at Anakapalle.jpg|thumb|240px220x220px|అనకాపల్లి సత్యనారాయణ స్వామి కొండ వద్ద సుందర దృశ్యం|alt=]]
[[దస్త్రం:Anakapalle_Kanyakaparameswari_Temple.jpg|thumb|పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయం]]
 
Line 30 ⟶ 28:
* అనకాపల్లి పట్టణానినకి సమీపంలో 'బొజ్జన్నకొండ' లేదా 'శంకరం' అనే చోట బౌద్ధారామ అవశేషాలున్నాయి.<ref>[http://www.hinduonnet.com/mp/2003/01/20/stories/2003012001550100.htm The Hindu]</ref>
* అనకాపల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో 'సత్యనారాయణపురము' వద్ద సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది.
* పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలోని [[దేవీపురందేవిపురం|దేవీపురంలో]]లో [[శ్రీచక్రం|శ్రీచక్రాకృతిలో]] విర్మించబడిన [[రాజరాజేశ్వరీదేవి]] ఆలయం ప్రసిద్ధి చెందినదిచెందింది.<ref>[http://www.devipuram.com Devipuram]</ref>
* మరి కొన్ని ఆలయాలు
 
**# కమాక్షి ఆలయముఆలయం
** గౌరీ పరమేశ్వరాలయము
# గౌరీ పరమేశ్వరాలయం
** పెదరామస్వామి ఆలయం
**# చిన్నరామస్వామిపెదరామస్వామి ఆలయం
**# వెంకటేశ్వరస్వామిచిన్నరామస్వామి ఆలయం.
**# సంతోషీమాతవెంకటేశ్వరస్వామి ఆలయం.
**# కన్యకా పరమేశ్వరిసంతోషీమాత ఆలయం
# కన్యకా పరమేశ్వరి ఆలయం
** కాశీ విశ్వనాధ స్వామి ఆలయం
**# భోగకాశీ లింగేశ్వరవిశ్వనాధ స్వామి ఆలయం.
**# భోగ లింగేశ్వర ఆలయం.
# గాంధీ నగరం వెంకటేశ్వరస్వామి ఆలయం.
**# మరిడీమాంబ ఆలయం.
 
== విద్యా సంస్థలు ==
 
* బి.జె.ఎం.ఎడ్యుకేషనల్ ఇన్సిట్యూట్
* B.J.M Educational Institutions
* A.M.A.L. (అనకాపల్లి మర్చంట్స్ అసోసియేషన్ లింగమూర్తి) కాలేజి
* ఆదినారాయణ మహిళా కళాశాల
* దాడి వీరునాయుడు డిగ్రీ కాలేజి
Line 57 ⟶ 56:
* సంయుక్త డిగ్రీ కాలేజి, పాఠశాల
* శ్రీకన్య జూనియర్ కాలేజి
* A.M.A.A. (అనకాపల్లి మర్చంట్స్ అసోసియేషన్ ఆదినారాయణ) ఇంగ్లీషు మీడియమ్మీడియం స్కూలు
* మునిసిపల్ గవరపాలెం ఉన్నత పాఠశాల
* మునిసిపల్ ఉన్నత పాఠశాల
* మునిసిపల్ బాలికల ఉన్నత పాఠశాల
* సంయుక్త ఉన్నత పాఠశాల
* Dడి.A.Vవి. పబ్లిక్ స్కూలు
* డైమండ్స్ కాన్వెంట్
* గుడ్ షెఫర్డ్ ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాల
* డా.ఎమ్.వి.వి. సత్యనారాయణ మెమోరియల్ గురజాడ పబ్లిక్ స్కూలు
* Jజె.Mఎం.Jజె. ఉన్నత పాఠశాల
* ప్రశాంతి నికేతన్
* బొడ్డెడ గంగాధర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఇంటరాక్టివ్ లెర్నిగ్
* Jజె.Lఎల్. ఇంగ్లీషు మీడియమ్మీడియం స్కూలు
* మండల ప్రజా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల, ముత్రాసి కాలని
* దాడి సత్యనారాయణ కాలేజి ఆఫ్ Educationఎడ్యుకేషన్ (బి.ఇడి)
 
== వ్యవసాయం, నీటి వనరులు ==
Line 86 ⟶ 85:
== వైద్య సదుపాయాలు ==
* ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు వారి 'ఏరియా హాస్పిటల్' వంద పడకలు కలిగిన పబ్లిక్ హాస్పిటల్.<ref>[http://health.ap.nic.in/apvvp/apvvp_hospitals.html APVVP.Hospitals]</ref>
 
== లోక్ సభ నియోజక వర్గం ==
 
; {{main|అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం}}
Line 92 ⟶ 93:
అనకాపల్లి ఒక లోక్‌సభ నియోజక వర్గం. ఇక్కడినుండి ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
లోక్ సభ
* 1952 - లంకా సుదరం, మల్లుదొర (?)
* 1957, - 1962 మరియునుండి 1967 - మిస్సుల సూర్యనారాయణ మూర్తి.
* 1971, - 1977 మరియునుండి 1980 - ఎస్.ఆర్.ఎ.ఎస్.అప్పలనాయుడు
* 1984 - పి.అప్పల నరసింహం
* 1989 మరియునుండి 1991 - కొణతల రామకృష్ణ
* 1996 - చింతకాయల అయ్యన్నపాత్రుడు
* 1998 - గుడివాడ గురునాధరావు
* 1999 - గంటా శ్రీనివాసరావు
* 2004 - పప్పల చలపతిరావు
* 2009 - సబ్బమ్సబ్బం హరి
 
== రాజ్యసభ ==
 
* 1953-62 విల్లూరి వెంకట రమణ
 
== నియోజక వర్గం ==
=
అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక నియోజక వర్గం కూడా.
 
పూర్తి వ్యాసం [[అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం]]లో చూడండి.
 
Line 112 ⟶ 116:
[[దస్త్రం:Anakapalle_Sarada_River_Bridge.jpg|thumb|అనకాపల్లిలోని శారదా నదిపై రైల్వే బ్రిడ్జి]]
 
* దగ్గరలో ఉన్న పుడిమడక, ముత్యాలమ్మపాలెం, తంతడి బీచిలుబీచ్ అందమైనవి.
* [[ఏటికొప్పాక]] లక్క బొమ్మలకు ప్రసిద్ధి చెందినదిచెందింది.
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 1,86,937 - పురుషులు 92,727 - స్త్రీలు 94,210
;
;జనాభా (2001) - మొత్తం 1,76,822 - పురుషులు 88,044 - స్త్రీలు 88,778
 
== మూలాలు, వనరులు ==
{{మూలాలజాబితా}}
 
"https://te.wikipedia.org/wiki/అనకాపల్లి" నుండి వెలికితీశారు