తిరుపతి: కూర్పుల మధ్య తేడాలు

లింక్
లింక్
పంక్తి 69:
*'''[[శ్రీనివాస మంగాపురం]]:''' తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీనివాస మంగాపురం. ఇది ఆ శ్రీనివాసుడు విశ్రమించిన చోటు. [[నారాయణవనం]]లో [[పద్మావతీదేవి]]ని వివాహమాడిన [[శ్రీ వేంకటేశ్వరుడు|వేంకటేశ్వరుడు]], తిరుమలకు వెళ్తూ మార్గమధ్యంలో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్లు చెప్తారు. ఇక్కడ కళ్యాణ వేంకటేశ్వరుడు నిలువెత్తుగా, బహు సుందరమూర్తిగా దర్శనం ఇస్తాడు.
*'''[[తిరుచానూరు|అలివేలు మంగాపురం]] లేదా తిరుచానూరు :''' [[తిరుమల]] వెళ్ళి స్వామిని దర్శించుకొన్న భక్తులు- కొండ దిగి ముందుగా చేయాల్సిన పని తిరుచానూర్‌ (దీన్నే అలివేలుమంగాపురం అంటారు) లోని పద్మావతీ అమ్మవారిని దర్శించుకోవటమే! అయితే స్వామివారికన్నాముందే, అమ్మవారిని దర్శించాలని చాలామంది అంటారు. తిరుచానూర్‌, తిరుపతికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. [[కార్తీకమాసం]]లో తిరుచానూర్‌ పద్మావతీ అమ్మవారి [[బ్రహ్మోత్సవం|బ్రహ్మోత్సవాలూ]] బహువైభవంగా జరుగుతాయి. స్వామికిలాగే, అమ్మవారికీ [[నిత్య కళ్యాణం|నిత్య కళ్యాణమే]].
*'''[[ముక్కోటి]]:''' ఈ అలయము తిరుపతి.... చంద్రగిరి రహదారిలో తిరుపతికి నాలుగు కిలోమీటర్ల దూరంలో [[స్వర్ణముఖి నది]] ఒడ్డున ఉంది.ప్రసిద్ధి గాంచినది, మరియు కచ్చితంగా చూడవలసిన మహిమాన్విత శివాలయము.చంద్రగిరి మండలంలో వెలసిన పవిత్ర స్థలం, ఈ శివాలయం.
[[File:SWETA building. Tirupati (1).JPG|thumb|కుడి|తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఎదురుగా వున్న స్వేత భవనము. ఇది ఒక గ్రంథాలయం]]
*'''[[కాణిపాకం]] :''' తిరుపతికి సుమారు 70 కిలోమీటర్లు దూరంలో ఉంది.
"https://te.wikipedia.org/wiki/తిరుపతి" నుండి వెలికితీశారు