తిరుపతి: కూర్పుల మధ్య తేడాలు

స్వర్ణముఖీ
లింక్
పంక్తి 96:
*'''[[శ్రీవారి మెట్టు]]:''' తిరుమల అతిత్వరగా నడక ద్వారా వెళ్ళు దారి.
*'''చంద్రగిరి కోట:''' తిరుపతికీ [[చంద్రగిరి]] పాలకులకూ అవినాభావ సంబంధం ఉండేది. తిరుమల ఆలయంలో నైవేద్య ఘంటికా రావాన్ని విన్న తర్వాతనే చంద్రగిరి పాలకులు ఏ ఆహారాన్ని అయినా ముట్టేవారట. అలనాటి [[చంద్రగిరి]] వైభవాన్ని కనులారా చూడాలంటే... అక్కడ ప్రతిరోజూ జరిగే లైట్‌ అండ్‌ సౌండ్‌ షోకు వెళ్ళాల్సిందే.
*'''[[హార్సిలీ కొండలు|హార్సలి హిల్స్]]:''' తిరుపతికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1265 మీటర్ల ఎత్తులో [[హార్సిలీ హిల్స్|హార్స్‌లీహిల్స్‌]] ఉంది. అంత ఎత్తున విడిదిగృహాన్ని కట్టించుకున్న అప్పటి [[కడప జిల్లా కథా రచయితలు|కడపజిల్లా]] కలెక్టర్‌ డబ్ల్యు.డి.హార్స్‌లీ పేరు మీద ఆ కొండల ప్రాంతాన్ని ఈవిధంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఆంధ్రా ఊటీగా పేరుపొందింది.
*'''[[తలకోన]]:''' పచ్చటి అటవీ అందాలకు ఆలవాలం తిరుమల గిరులకు ముఖద్వారం తలకోన. 270 అడుగుల ఎత్తు నుంచి దుమికే అక్కడి జలపాత సౌందర్యాన్ని చూసితీరాల్సిందే కానీ వర్ణించడానికి పదాలు చాలవు. తిరుపతి నుంచి ఇక్కడికి 40కిలోమీటర్ల దూరం.
*'''[[కళ్యాణీ డ్యాము]] /[[కళ్యాణి ఆనకట్ట]]:'''తిరుపతి పట్టణ ప్రజల తాగునీటి అవసరమునకు ఇది స్వర్ణముఖీ మీద తిరుమల కొండనానుకొని కట్టబడింది. ప్రస్తుతము తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తాగే నీరు పట్టణానికి అందిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/తిరుపతి" నుండి వెలికితీశారు