ప్రతిరోజూ పండగే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 64:
 
=== ప్రచారం ===
గీతా ఆర్ట్స్ 2019, సెప్టెంబరు 12వ తేదీన వివిధ వేదికల్లో ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. 2019, అక్టోబరు 15న చిత్ర టీజర్‌ను విడుదల చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటించింది. [[దీపావళి]] పండుగ సందర్భంగా చిత్రంలోని నటీనటులందరి ఫోటోలతో ఒక పోస్టర్‌ను విడుదలచేసింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రతిరోజూ_పండగే" నుండి వెలికితీశారు