"ప్రతిరోజూ పండగే" కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
(మూలం చేర్చాను)
 
=== ప్రచారం ===
గీతా ఆర్ట్స్ 2019, సెప్టెంబరు 12వ తేదీన వివిధ వేదికల్లో ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. 2019, అక్టోబరు 15న చిత్ర టీజర్‌ను విడుదల చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటించింది. [[దీపావళి]] పండుగ సందర్భంగా చిత్రంలోని నటీనటులందరి ఫోటోలతో ఒక పోస్టర్‌ను విడుదలచేసింది.<ref>{{cite web|url=https://www.ntvtelugu.com/en/post/prati-roju-pandage-glimpse-highlights-sathyaraj|title=Prati Roju Pandage' glimpse highlights Sathyaraj|publisher=NTV|accessdate=6 December 2019}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2782917" నుండి వెలికితీశారు