ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

మీడియా ఫైల్స్ సవరించాను
పంక్తి 45:
[[ఫైలు:APSRTC 1932 bus.JPG|260x260px|thumb|1932లో [[నిజాం]] సర్కారు ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఆర్టీసి బస్సు |alt=]]
===ఎర్ర బస్సు పుట్టుక ===
[[తెలంగాణా]]ను నైజాం ప్రభువులు పాలించే రోజులలో [[కోస్తా]], [[రాయలసీమ]] ప్రాంతాలు మద్రాసు రాష్ట్రంలో ఉండేవి. [[నిజాం|నైజాం]]<nowiki/>లో అప్పటికే "[[నిజాం స్టేట్రాష్ట్ర రైల్వేస్రైల్వే - రోడ్డు రవాణా విభాగం]]" అనే సంస్థ రైళ్ళు నడుపుతోంది. అందులో భాగంగానే 1932 జూన్‍లో "రోడ్ ట్రాన్స్‌‍పోర్టు" ప్రారంభించారు. మూడులక్షల తొంబైమూడువేల రూపాయల మూల పెట్టుబడితో, మూడు డిపోలు, 27 బస్సులు, 166 మంది కార్మికులతో అది ప్రారంభమైనది. నవంబరు 1వ తారీఖు 1951 నుండి 1958 వరకు [[హైదరాబాదు|హైదరాబాద్]] రాష్ట్ర రవాణాసంస్థగా ఉండేది.
 
[[తెలంగాణా]]ను నైజాం ప్రభువులు పాలించే రోజులలో [[కోస్తా]], [[రాయలసీమ]] ప్రాంతాలు మద్రాసు రాష్ట్రంలో ఉండేవి. [[నిజాం|నైజాం]]<nowiki/>లో అప్పటికే "నిజాం స్టేట్ రైల్వేస్" అనే సంస్థ రైళ్ళు నడుపుతోంది. అందులో భాగంగానే 1932 జూన్‍లో "రోడ్ ట్రాన్స్‌‍పోర్టు" ప్రారంభించారు. మూడులక్షల తొంబైమూడువేల రూపాయల మూల పెట్టుబడితో, మూడు డిపోలు, 27 బస్సులు, 166 మంది కార్మికులతో అది ప్రారంభమైనది. నవంబరు 1వ తారీఖు 1951 నుండి 1958 వరకు [[హైదరాబాదు|హైదరాబాద్]] రాష్ట్ర రవాణాసంస్థగా ఉండేది.
{{clear}}
 
===ప్రెవేటు రవాణా జాతీయం ===
{{clear|left}}
పంక్తి 70:
[[File:Pnbsason20012016.jpg||350px|thumb|left|పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ విజయవాడ</center>]]
[[File:Visakhapatnam Bus Complex on a Bandh day.jpg|250px|thumb|right| ద్వాకకాబస్ స్టేషన్ విశాఖ పట్నం</center>]]
 
 
 
==సంస్థ లక్ష్యాలు==