ప్రపంచ తెలుగు మహాసభలు - 2017: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 122:
* [[జూలూరి గౌరీశంకర్]] (రచయిత) - భాషను విస్తృతం చేయాలి.
* [[డా.బి. జార్ధన్ రెడ్డి]] (జి.హెచ్. ఎం.సి) - పద్దు ప్రసంగం ఇకపై తెలుగులో జరుగుతుంది. నగరంలో అన్ని వాణిజ్య సముదాయాలపేర్లు తెలుగులో ఉండాలి
* ఎంవీ.ఎస్. రెడ్డి. (ఎండీ, తెలంగాణాతెలంగాణ మెట్రో ) - రైల్లో సూచికలూ తెలుగులో పొందుపరుస్తున్నాం
* [[జయరాజు]] (కవి) - తెలంగానాతెలంగాణ సాహితీ వేత్తలకుసాహితీవేత్తలకు కేంద్ర పురస్కారాలు రావాలి.
* చిరంజీవులు (హెచ్.ఎం.డీ.యే.కమీషనర్) - ఉత్తర్వులు తెలుగులో అందించే ప్రయత్నం చేస్తున్నాం, చేస్తాం
* బి.ఎన్. రాములు (కథా సాహిత్య కమిటీ సభ్యుడు) - వాడుకభాషకు పట్టం కట్టాలి