గుంటూరు శేషేంద్ర శర్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
== జీవిత విశేషాలు ==
[[దస్త్రం:Gunturu Seshendra Sharma.jpg|thumb]]
శేషేంద్ర శర్మ [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా|నెల్లూరు జిల్లా]], మర్రిపాడు మండలం, [[నాగరాజపాడు]]<nowiki/>లో జన్మించాడు. గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యాక, మద్రాసు లా కాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ పొందాడు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో మునిసిపల్‌ కమిషనరుగా పనిచేసి పదవీ విరమణ చేశాడు. 2007 మే 30 రాత్రి గుండెపోటుతో కన్నుమూశాడు. ఆయన భౌతిక కాయానికి మే 31న [[అంబర్‌పేట]] శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. పోలీసులు మూడు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి గౌరవం వందనం సమర్పించారు. శేషేంద్ర కుమారుడు సాత్యకి చితికి నిప్పటించాడు. శేషేంద్రకు మొదటి భార్యద్వారా ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.<ref>http://www.eenadu.net/story.asp?qry1=4&reccount=28</ref>
Parents: G.Subrahmanyam (Father) , Ammayamma (Mother)
Siblings: Anasuya,Devasena (Sisters),Rajasekharam(Younger brother)