దాశరథి కృష్ణమాచార్య: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
అవార్డులు, రచనలు, బిరుదులు
పంక్తి 1:
* అయోమయ నివృత్తి పేజీ <big>[[కృష్ణమాచార్యులు]]</big> చూడండి
{{సమాచారపెట్టె వ్యక్తి
| name =దాశరథి కృష్ణమాచార్య
పంక్తి 54:
[[1987]] [[నవంబరు 5]] న దాశరథి మరణించాడు.....
 
==రచనలు మరియు అవార్డులు, బిరుదులు=
=
[[బొమ్మ:Telugubookcover dasaradhikrishna.jpg| right|thumb|150px|దాశరథి "యాత్రాస్మృతి"]]
పంక్తి 65:
*''ఆలోచనాలోచనాలు''
*''ధ్వజమెత్తిన ప్రజ''
*''కవితా పుష్పకం'': ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
*''తిమిరంతో సమరం'': కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
*నేత్ర పర్వం
*పునర్ణవం
*గాలిబ్ గీతాలు
 
== '''అవార్డులు''' ==
 
* 1967 లో ఆంద్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి
* 1974 లో కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి
* ఆంధ్ర విశ్వవిద్యాలయం " కళాప్రపూర్ణ "
* వెక్కటేశ్వర విశ్వవిద్యాలయం "డి. లిట్ "
 
== బిరుదులు ==
 
* కవిసింహం
* అభ్యుదయ కవితా చక్రవర్తి
* ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి 1977 నుంచి 1983 వరకు
* ఆంధ్రా కవితా సారధి
 
<br />
===మచ్చుకు కొన్ని దాశరథి రచనలు===
తెలుగుజాతి ఆత్మకథ లాగా ఉంటుంది కింది పద్యం..