"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
:[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ, స్థలాన్ని సూచిస్తూ శశి గారు ముందుకొచ్చారు. ఇక మీరు సంభావ్యమైన తేదీలను సూచిస్తే మిగతా వాడుకరులు కూడా ఈ చర్చలో పాల్గొనేందుకు రావచ్చు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 14:22, 5 డిసెంబరు 2019 (UTC)
:: స్పందించిన [[User:Chaduvari|చదువరి]], [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]], [[వాడుకరి:Veera.sj|శశి]] గార్లకు ధన్యవాదాలు. [[వికీపీడియా:సమావేశం/తెవికీ జన్మదిన వేడుక 2019]] పేజీ ప్రారంభించాను. ఆసక్తిగల అందరూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:25, 6 డిసెంబరు 2019 (UTC)
 
== '''వికీ లవ్స్ మేడారం''' జాతరకు ప్రతిపాదన ==
 
2020 ఫిబ్రవరి నెలలో జరగబోయే సమ్మక్క సారక్క (మేడారం) జాతరకు, [[Commons:Commons:Wiki Loves Monuments 2019|వికీ లవ్స్ మాన్యుమెంట్స్]] తరహాలో ఒక ఫొటోగ్రఫీ పోటీ పెడితే ఎన్నో సంవత్సరాలుగా మన మధ్య జరుగుతున్న ఈ జాతర గురించి బాహ్య ప్రపంచానికి తెలియజేయడంలో తోడ్పడుతుంది. ఈ ఆలోచన కనుక మీకు నచ్చినట్టు అయితే క్రింద దీనికి మద్దతు తెలుపగలరు. అలానే ఏమైనా సందేహాలు, సూచనలు, ఆలోచనలు ఉంటే క్రింది అడగగలరు.--[[వాడుకరి:IM3847|IM3847]] ([[వాడుకరి చర్చ:IM3847|చర్చ]]) 14:59, 7 డిసెంబరు 2019 (UTC)
953

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2783485" నుండి వెలికితీశారు