"శతానంద మహర్షి" కూర్పుల మధ్య తేడాలు

 
==జీవిత విశేషాలు==
శతానందుడు తండ్రి గౌతముని వద్దనే సమస్త వేదశాస్త్రాది విద్యలు అభ్యసించి బ్రహ్మచర్యాశ్రమము పాటించుచు మహా తపశ్శాలి అయ్యెను. ఈతని బుద్ధివైభవము, జ్ఞానసంపద, శీలగౌరవము, తపోనిరతి విని [[జనక మహారాజు]] తన ఆస్థాన పురోహితునిగా వుండుమని అర్ధించెను. గౌతమ మహర్షి ఆనందించి, గుణశీలవతి అయిన కన్యామణితో వివాహమొనరించి భార్యాసహితునిగా శతానందుని జనక చక్రవర్తికి కులగురువుగా మిథిలా నగరమునకు పంపెను.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/278352" నుండి వెలికితీశారు