వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 547:
 
2020 ఫిబ్రవరి నెలలో జరగబోయే సమ్మక్క సారక్క (మేడారం) జాతరకు, [[Commons:Commons:Wiki Loves Monuments 2019|వికీ లవ్స్ మాన్యుమెంట్స్]] తరహాలో ఒక ఫొటోగ్రఫీ పోటీ పెడితే ఎన్నో సంవత్సరాలుగా మన మధ్య జరుగుతున్న ఈ జాతర గురించి బాహ్య ప్రపంచానికి తెలియజేయడంలో తోడ్పడుతుంది. ఈ ఆలోచన కనుక మీకు నచ్చినట్టు అయితే క్రింద దీనికి మద్దతు తెలుపగలరు. అలానే ఏమైనా సందేహాలు, సూచనలు, ఆలోచనలు ఉంటే క్రింది అడగగలరు.--[[వాడుకరి:IM3847|IM3847]] ([[వాడుకరి చర్చ:IM3847|చర్చ]]) 14:59, 7 డిసెంబరు 2019 (UTC)
:ఆలోచన బాగుంది. పోటీ పెట్టండి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 17:26, 7 డిసెంబరు 2019 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు