నిజాం రాష్ట్ర రైల్వే - రోడ్డు రవాణా శాఖ: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 21:
 
== ఏ.పి.యస్.ఆర్.టి.సి. గా మార్పు ==
నిజాం చివరి రాజైన [[మీర్ ఉస్మాన్ అలీ ఖాన్]] ఈ సంస్థను [[భారత ప్రభుత్వం]]కు అప్పగించాడు. నంబర్ ప్లేట్‌లోని ''జెడ్'' అక్షరం తన తల్లి జహ్రా బేగంను సూచిస్తున్నందున, ప్రతి బస్సు నంబర్‌లో ''జెడ్'' అక్షరాన్ని చేర్చాలని ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు.<ref>{{cite web|url=http://www.thehansindia.com/posts/index/Telangana/2017-09-15/Nizams-wife-gifted-first-bus-service-to-Secunderabad/326743|title=Nizam’s wife gifted first bus service to Secunderabad|website=The Hans India}}</ref> ఎన్‌ఎస్‌ఆర్-ఆర్‌టీడీ సంస్థను హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం చేసిన తేదీ 1951 నవంబర్ 1. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1965లో ‘రోడ్లు, భవనాల శాఖ (ఆర్ అండ్ బీ)’ను ఏర్పాటు చేశారు.<ref>https://www.v6velugu.com/asaduddin-owaisi-gives-a-suggestion-to-rtc-employees/</ref>
 
== ఇవికూడా చూడండి ==