మండలం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{అయోమయం}}
'''మండలం,''' [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌‌]] రాష్ట్రంలోని[[తెలంగాణా]] రాష్ట్రాలలో ఒక రెవిన్యూ పరిపాలనా, అభివృద్ధి ప్రణాళికా విభాగం. పరిపాలనా సౌలభ్యము కొరకు ఇదివరకటి [[తాలూకా]] లను రద్దు చేసి [[1985]]లో తెలుగు దేశము ప్రభుత్వ పరిపాలనలో మండలాలను 1985 లో యేర్పాటు చేశారు. ఇవి బ్లాకుల కన్నా కొంచెం చిన్నవి. కొన్ని [[గ్రామ పంచాయతీ]]లను కలిపి మండలాలుగా విభజించబడ్డాయి.అలాగే పట్టణ ప్రాంతపు జిల్లాని కూడా కొన్ని మండలాలుగా విభజించబడ్డాయి. [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 1128 మండలాలు, 110 మునిసిపాలిటీలు, 21943 గ్రామ పంచాయితీలు, 28124 గ్రామాలు ఉన్నాయి. ఒక్కొక్క మండలం యొక్క జనాభా 35,000 నుండి 5,00,000 దాకా ఉంది. 7 నుండి 15 మండలాలు కలిపి ఒక [[ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు|రెవిన్యూ డివిజన్లుగా]] ఏర్పడినవి.ఆంధ్రప్రదేశ్‌‌లో రెవిన్యూ డివిజన్లు మొత్తం 82 ఉన్నాయి. మొత్తం రాష్ట్రం 6 జోనులుగా విడగొట్టబడింది.ఇప్పుడు మళ్ళీ మండలాల పేర్లను [[తాలూకా]]లు గా మార్చి [[మండల రెవిన్యూ అధికారి]] [[ఎం.ఆర్.వో]] పేరును తిరిగి [[తహసీల్దారు]]గా మార్చారు.ఇప్పుడున్న 1128 మండలాలకు అదనంగా పట్టణాలలో 51 అర్బన్ మండలాలను ఏర్పాటు చేస్తున్నారు.
 
{|border=1px align="right"
పంక్తి 17:
|గ్రామము || గ్రామము
|}
==ఆంధ్రప్రదేశ్ మండలాలు==
[[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 1128 మండలాలు, 110 మునిసిపాలిటీలు, 21943 గ్రామ పంచాయితీలు, 28124 గ్రామాలు ఉన్నాయి. ఒక్కొక్క మండలం యొక్క జనాభా 35,000 నుండి 5,00,000 దాకా ఉంది. 7 నుండి 15 మండలాలు కలిపి ఒక [[ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు|రెవిన్యూ డివిజన్లుగా]] ఏర్పడినవి.ఆంధ్రప్రదేశ్‌‌లో రెవిన్యూ డివిజన్లు మొత్తం 82 ఉన్నాయి. మొత్తం రాష్ట్రం 6 జోనులుగా విడగొట్టబడింది.ఇప్పుడు మళ్ళీ మండలాల పేర్లను [[తాలూకా]]లు గా మార్చి [[మండల రెవిన్యూ అధికారి]] [[ఎం.ఆర్.వో]] పేరును తిరిగి [[తహసీల్దారు]]గా మార్చారు.ఇప్పుడున్న 1128 మండలాలకు అదనంగా పట్టణాలలో 51 అర్బన్ మండలాలను ఏర్పాటు చేస్తున్నారు.
== జిల్లా వారిగా మండలాలు సంఖ్య ==
మన రాష్ట్రంలో అత్యధిక మండలాలు గల జిల్లా [[చిత్తూరు జిల్లా|చిత్తూరు]] (66), అతి తక్కువ మండలాలు గల జిల్లా [[హైదరాబాదు జిల్లా|హైదరాబాదు]] (16).
"https://te.wikipedia.org/wiki/మండలం" నుండి వెలికితీశారు