"మండలం" కూర్పుల మధ్య తేడాలు

చి
ఆంధ్రప్రదేశ్ మండలాల వివరాలన సంబంధిత పేజీలోకి తరలించు
చి
చి (ఆంధ్రప్రదేశ్ మండలాల వివరాలన సంబంధిత పేజీలోకి తరలించు)
{{విస్తరణ}}
{{అయోమయం}}
'''మండలం,''' [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌‌ఆంధ్రప్రదేశ్]], [[తెలంగాణా]] రాష్ట్రాలలో ఒక రెవిన్యూ పరిపాలనా, అభివృద్ధి ప్రణాళికా విభాగం. పరిపాలనా సౌలభ్యము కొరకు ఇదివరకటి [[తాలూకా]] లను రద్దు చేసి [[1985]]లో తెలుగు దేశము ప్రభుత్వ పరిపాలనలో మండలాలను 1985 లో యేర్పాటు చేశారు. ఇవి బ్లాకుల కన్నా కొంచెం చిన్నవి. కొన్ని [[గ్రామ పంచాయతీ]]లను కలిపి మండలాలుగా విభజించబడ్డాయి.అలాగే పట్టణ ప్రాంతపు జిల్లాని కూడా కొన్ని మండలాలుగా విభజించబడ్డాయి.
 
{|border=1px align="right"
|-
|గ్రామము || గ్రామము
|}
==ఆంధ్రప్రదేశ్ మండలాలు==
[[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 1128 మండలాలు, 110 మునిసిపాలిటీలు, 21943 గ్రామ పంచాయితీలు, 28124 గ్రామాలు ఉన్నాయి. ఒక్కొక్క మండలం యొక్క జనాభా 35,000 నుండి 5,00,000 దాకా ఉంది. 7 నుండి 15 మండలాలు కలిపి ఒక [[ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు|రెవిన్యూ డివిజన్లుగా]] ఏర్పడినవి.ఆంధ్రప్రదేశ్‌‌లో రెవిన్యూ డివిజన్లు మొత్తం 82 ఉన్నాయి. మొత్తం రాష్ట్రం 6 జోనులుగా విడగొట్టబడింది.ఇప్పుడు మళ్ళీ మండలాల పేర్లను [[తాలూకా]]లు గా మార్చి [[మండల రెవిన్యూ అధికారి]] [[ఎం.ఆర్.వో]] పేరును తిరిగి [[తహసీల్దారు]]గా మార్చారు.ఇప్పుడున్న 1128 మండలాలకు అదనంగా పట్టణాలలో 51 అర్బన్ మండలాలను ఏర్పాటు చేస్తున్నారు.
== జిల్లా వారిగా మండలాలు సంఖ్య ==
మన రాష్ట్రంలో అత్యధిక మండలాలు గల జిల్లా [[చిత్తూరు జిల్లా|చిత్తూరు]] (66), అతి తక్కువ మండలాలు గల జిల్లా [[హైదరాబాదు జిల్లా|హైదరాబాదు]] (16).
{|
|-bgcolor=#DDDEFF |
| '''జిల్లా'''
| '''డివిజన్లు'''
| '''మండలములు'''
| '''గ్రామాలు'''
|-bgcolor=#DDEEFF |
| [[అదిలాబాదు]]
| 3
| 52
| 1743
|-bgcolor=#DDEEFF |
| [[అనంతపురం]]
| 3
| 63
| 866
|-bgcolor=#DDEEFF |
| [[చిత్తూరు]]
| 3
| 66
|
|-bgcolor=#DDEEFF |
| [[వైఎస్ఆర్ జిల్లా]]
| 3
| 51
|
|-bgcolor=#DDEEFF |
| [[తూర్పు గోదావరి]]
| 5
| 61
| 1379
|-bgcolor=#DDEEFF |
| [[గుంటూరు]]
| 3
| 57
|
|-bgcolor=#DDEEFF |
| [[హైదరాబాదు]]
| 2
| 32
|
|-bgcolor=#DDEEFF |
| [[కరీంనగర్]]
| 4
| 56
|
|-bgcolor=#DDEEFF |
| [[ఖమ్మం జిల్లా|ఖమ్మం]]
| 4
| 46
|
|-bgcolor=#DDEEFF |
| [[కృష్ణా జిల్లా|కృష్ణ]]
| 4
| 51
|
|-bgcolor=#DDEEFF |
| [[కర్నూలు]]
| 3
| 54
|
|-bgcolor=#DDEEFF |
| [[మహబూబ్ నగర్]]
| 5
| 64
|
|-bgcolor=#DDEEFF |
| [[మెదక్]]
| 3
| 45
|
|-bgcolor=#DDEEFF |
| [[నల్గొండ]]
| 4
| 59
|
|-bgcolor=#DDEEFF |
| [[నెల్లూరు]]
| 3
| 46
|
|-bgcolor=#DDEEFF |
| [[నిజామాబాదు]]
| 3
| 36
|
|-bgcolor=#DDEEFF |
| [[ప్రకాశం]]
| 3
| 56
|
|-bgcolor=#DDEEFF |
| [[రంగారెడ్డి జిల్లా|రంగారెడ్డి]]
| 3
| 41
|
|-bgcolor=#DDEEFF |
| [[శ్రీకాకుళం]]
| 3
| 38
|
|-bgcolor=#DDEEFF |
| [[విశాఖపట్నం]]
| 3
| 45
|
|-bgcolor=#DDEEFF |
| [[విజయనగరం]]
| 2
| 34
|
|-bgcolor=#DDEEFF |
| [[వరంగల్]]
| 5
| 52
|
|-bgcolor=#DDEEFF |
| [[పశ్చిమ గోదావరి]]
| 4
| 46
|
|-bgcolor=#DDDEFF |
|'''మొత్తము'''
|' '''82'''
|'''1128'''
|'''28124 '''
|-
|}
 
 
==ఇవీ చూడండి==
*[[ఆంధ్రప్రదేశ్ మండలాలు]]
*[[తెలంగాణ మండలాలు]]
 
==మూలాలు==
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2783910" నుండి వెలికితీశారు