"మండలం" కూర్పుల మధ్య తేడాలు

చి
ప్రాథమిక సమాచారం ఆంధ్రప్రదేశ్ మండలం నుండి చేర్చు
చి (ఆంధ్రప్రదేశ్ మండలాల వివరాలన సంబంధిత పేజీలోకి తరలించు)
చి (ప్రాథమిక సమాచారం ఆంధ్రప్రదేశ్ మండలం నుండి చేర్చు)
|గ్రామము || గ్రామము
|}
==చరిత్ర==
[[దస్త్రం:Setup of India.png|right|thumb|300px|భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు]]
పాలనా వ్వవస్థ పరంగా [[భారత దేశం|భారతదేశం]] కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి [[రాష్ట్రం|రాష్ట్రాన్ని]] కొన్ని [[జిల్లా]]లుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక [[రెవిన్యూ డివిజన్]]‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను '''తాలూకా''', '''తహసీలు''', '''మండలం ''', '''పరగణా''', '''మహాకుమా '''వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.
 
సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి
* పెద్ద నగరమైతే అది ఒక [[మునిసిపల్ కార్పొరేషన్]] (మహానగర పాలిక)గా పరిగణింపబడుతుంది.
* ఒకమాదిరి పట్టణమైతే అది ఒక [[మునిసిపాలిటీ]] (నగరపాలిక)గా పరిగణింపబడుతుంది.
* పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
* తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక [[మండలము|మండలం]] లేదా [[తహసీలు]] లేదా [[తాలూకా]]గా విభజించడం జరుగుతుంది.
* కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది మరియు పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.
 
ఆంధ్రప్రదేశ్‌లో ఇంతకు పూర్వం తాలూకా, పంచాయితీ సమితి (బ్లాక్) విభజన ఉండేది. కాని [[నందమూరి తారక రామారావు]] ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవస్థకు బదులుగా మండలవిభజన వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రంలో మండలాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2783955" నుండి వెలికితీశారు