"మండలం" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
{{విస్తరణ}}
{{అయోమయం}}
'''మండలం,''' [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]], [[తెలంగాణా]] రాష్ట్రాలలో ఒక రెవిన్యూ పరిపాలనా, అభివృద్ధి ప్రణాళికా విభాగం. పరిపాలనా సౌలభ్యము కొరకు ఇదివరకటి [[తాలూకా]] లను రద్దు చేసి [[1985]]లో తెలుగు దేశము ప్రభుత్వ పరిపాలనలో మండలాలను 1985 లో యేర్పాటు చేశారు. ఇవి బ్లాకుల కన్నా కొంచెం చిన్నవి. కొన్ని [[గ్రామ పంచాయతీ]]లను కలిపి మండలాలుగా విభజించబడ్డాయి.అలాగే పట్టణ ప్రాంతపు జిల్లాని కూడా కొన్ని మండలాలుగా విభజించబడ్డాయి.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2783957" నుండి వెలికితీశారు