వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 551:
::*పైన తెలిపిన మెసేజ్ నా ద్వారా రాలేదు. ఎవరి ద్వారా పెట్టబడిందో నాకు తెలియదు. [[వాడుకరి:IM3847]] నేను కాదు..[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 06:26, 8 డిసెంబరు 2019 (UTC)
:::*[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] గారికి క్షమాపణలు. నేను సమాధానం రాసేటప్పుడే పొరపాటు జరిగివుండవచ్చు. అంతకు ముందు మీ వ్యాఖ్యకు సమాధానం రాసినందువల్ల అనుకుంటాను. పైన సరిదిద్దాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 07:57, 8 డిసెంబరు 2019 (UTC)
::::*[[వాడుకరి:Arjunaraoc|Arjunaraoc]] గారు, [[సమ్మక్క సారక్క జాతర]] వ్యాసంలో ఉన్న చిత్రాలన్నీ 500kb కు దరిదాపుల్లో ఉన్నవి. వికీమీడియా కామన్సులో ముఖ్యమైన, నాణ్యమైన ఫోటోలను [[Commons:Commons:Quality images|Quality images]] మరియు [[Commons:Commons:Featured pictures|Featured pictures]] గా పిలుస్తారు. మన రాష్ట్రాలలో ఇవి కేవలం పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇలాంటి ఫొటోగ్రఫీ పోటీలలో సాధారణ వికీపీడియన్లే గాక, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు కూడా పాల్గొనే అవకాశము ఉంది. ముఖ్యమైన వ్యాసాలకు నాణ్యమైన ఫోటోలు ఉంటే బాగుంటుందని నా మనవి.--[[వాడుకరి:IM3847|IM3847]] ([[వాడుకరి చర్చ:IM3847|చర్చ]]) 09:37, 8 డిసెంబరు 2019 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు