మీర్ ఉస్మాన్ అలీ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

చి Saud1101 (చర్చ) చేసిన మార్పులను Pranayraj1985 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి Reverted 1 edit by Pranayraj1985 (talk) identified as vandalism to last revision by Saud1101. (TW)
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 31:
 
టైమ్ పత్రిక 1937 సంవత్సరం [[నిజాం]]ను ప్రపంచంలోని అత్యంత ధనవంతునిగా ప్రచురించింది.నిజాంలకు ఆదాయం ప్రధాన వనరుగా ఉన్న <nowiki>'''గోల్కొండ గని'''</nowiki>. 19 వ శతాబ్దం, హైదరాబాద్ మరియు బేరర్లు ప్రపంచ మార్కెట్లో వజ్రాల సరఫరాదారులే.<ref>https://www.leibish.com/the-nizam-and-his-pink-diamonds-from-golconda-article-653</ref>
 
జమిందార్లు, చిన్న గడీదారులు, దొరలు నిజాం నవాబుకు కప్పం చెలించే వారు కప్పం ద్వారా వచ్చిన ఆదాయంతో ఎన్నో కట్టడాలు నిజాం నవాబులు నిర్మించారు.
 
1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్యం అనంతరం హైదరాబాదును స్వతంత్ర రాజ్యం చేయడానికి నిజాం ప్రయత్నించాడు. నిజాంతో అనేక సంప్రదింపులు జరిపిన భారత ప్రభుత్వం చివరకు [[సెప్టెంబరు 13]], [[1948]]న ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్య జరిపి హైదరాబాదు సంస్థానాన్ని [[భారతదేశం]]లో విలీనం చేసింది. 1956లో జరిగిన భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వలన నిజాం రాజ ప్రముఖ్ పదవి కోల్పోయాడు.