వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 552:
:::*[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] గారికి క్షమాపణలు. నేను సమాధానం రాసేటప్పుడే పొరపాటు జరిగివుండవచ్చు. అంతకు ముందు మీ వ్యాఖ్యకు సమాధానం రాసినందువల్ల అనుకుంటాను. పైన సరిదిద్దాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 07:57, 8 డిసెంబరు 2019 (UTC)
::::*[[వాడుకరి:Arjunaraoc|Arjunaraoc]] గారు, [[సమ్మక్క సారక్క జాతర]] వ్యాసంలో ఉన్న చిత్రాలన్నీ 500kb కు దరిదాపుల్లో ఉన్నవి. వికీమీడియా కామన్సులో ముఖ్యమైన, నాణ్యమైన ఫోటోలను [[Commons:Commons:Quality images|Quality images]] మరియు [[Commons:Commons:Featured pictures|Featured pictures]] గా పిలుస్తారు. మన రాష్ట్రాలలో ఇవి కేవలం పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇలాంటి ఫొటోగ్రఫీ పోటీలలో సాధారణ వికీపీడియన్లే గాక, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు కూడా పాల్గొనే అవకాశము ఉంది. ముఖ్యమైన వ్యాసాలకు నాణ్యమైన ఫోటోలు ఉంటే బాగుంటుందని నా మనవి.--[[వాడుకరి:IM3847|IM3847]] ([[వాడుకరి చర్చ:IM3847|చర్చ]]) 09:37, 8 డిసెంబరు 2019 (UTC)
:::::*[[వాడుకరి:IM3847|IM3847]] మెరుగైన నాణ్యత గల ఫొటోలు వుంటే మంచిదని నేను అంగీకరిస్తాను. అయితే ఎక్కువ పని, ఖర్చుతో కూడిన పనులు చేసేటప్పుడు వాటికి తగినంత ప్రతిఫలం వస్తుందని అంచనా వేస్తేనే ప్రారంభించటం మంచిదని అందరికి తెలిసినదే. కేవలం ఒక్క వ్యాసం మెరుగుచేయటం మీరు ప్రతిపాదించిన పోటీ తగినంత ప్రతిఫలం కాదని నా సూచన.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:19, 9 డిసెంబరు 2019 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు