కల్వకుంట్ల విద్యాసాగర్ రావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]] లో జరిగిన [[తెలంగాణ]] ముందస్తు ఎన్నికల్లో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప [[భారత జాతీయ కాంగ్రెస్]] పార్టీ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు పై 31,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref name="Korutla Assembly Elections">{{cite news |last1=Kalvakuntla Vidyasagar Rao |title=Korutla Assembly Elections |url=http://www.elections.in/telangana/assembly-constituencies/koratla.html |accessdate=28 April 2019}}</ref> [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)|2014]] లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు పై 20,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref name="Kalvakuntla Vidya Sagar Rao">{{cite web |last1=Kalvakuntla Vidya Sagar Rao |title=Kalvakuntla Vidya Sagar Rao |url=https://nocorruption.in/politician/kalvakuntla-vidyasagar-rao |website=nocorreption.in |accessdate=28 April 2019}}</ref>
 
<nowiki>== విద్యాభ్యాసం ==</nowiki>
 
స్వగ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం, జగిత్యాలలో పదో తరగతి, నిజామాబాదు ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్, హైదరాబాదు లోని వివేకవర్ధిని కళాశాలలో బి.ఏ పూర్తి చేశారు.
 
==మూలాలు==