పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలంగాణ పాలనా విభాగాలు ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
ఈ వ్యాసానికి అవసరంలేని సమాచారం,రెండుసార్లు ఉన్న సమాచారం,ఎటువంటి ఆధారం లేకుండా ఊహించి రాసిన విషయాలు తొలగించాను
పంక్తి 2:
'''పురపాలక సంఘం''' లేదా '''మున్సిపాలిటీ,''' భారతదేశంలో [[పట్టణం|పట్టణాన్ని]] పరిపాలించే పరిపాలనా యంత్రాంగం.ప్రజలుచేత ప్రజలచేత ప్రత్యక్ష్యంగా లేదా పరోక్షంగా ఎన్నుకొనబడిన వ్యక్తి పురపాలక సంఘానికి మున్సిపల్ ఛైర్మన్‌గా ఉంటాడు. పరిపాలనా యంత్రాంగం కొరకు పట్టణ కౌన్సిల్ లేదా మున్సిపల్ కౌన్సిల్ నందు అధికారులు ఉంటారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం గ్రేటర్ కార్పొరేషన్లు 3, కార్పొరేషన్లు 13, మున్సిపాలిటీలు 74, నగర పంచాయితీలు 20 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గ్రేటర్ కార్పొరేషన్లు 6, మున్సిపాలిటీలు, నగర పంచాయితీలు కలిపి 59 ఉన్నాయి. వీటికి ఎన్నికలను రాష్ట్ర [[రాష్ట్ర ఎన్నికల కమీషన్|ఎన్నికల కమీషన్]] <ref>[http://www.apsec.gov.in:8080/apsec/ రాష్ట్ర ఎన్నికల కమీషన్ వెబ్సైటు]</ref> నిర్వహిస్తుంది.
 
=== పురపాలక సంఘాల ఏర్పాటుకు నిబంధనలు ===
== కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రతిపాదనలు ==
 
=== ఆంధ్రపదేశ్ ===
 
*[[విశాఖపట్టణం జిల్లా]] : [[నర్సీపట్నం]], [[యలమంచిలి]], [[పాయకరావుపేట]]-పదలవాని లక్ష్మీపురం (రెండూ కలిపి)
* [[కృష్ణా జిల్లా]]: [[తిరువూరు]], [[ఉయ్యూరు]], [[నందిగామ]],
*[[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]: [[ఆత్మకూరు]], [[సూళ్లూరుపేట]], [[అల్లూరు]], [[బుచ్చిరెడ్డిపాలెం]], [[నాయుడుపేట]]
*[[అనంతపురం జిల్లా]]: [[గుత్తి పురపాలక సంఘం|గుత్తి]], [[పామిడి]], [[మడకశిర]], [[పుట్టపర్తి]], [[కళ్యాణదుర్గం]]
 
*[[విజయనగరం జిల్లా]]: [[శృంగవరపుకోట]], [[చీపురుపల్లి]]
*[[తూర్పు గోదావరి జిల్లా|తూర్పుగోదావరి జిల్లా]]: [[రావులపాలెం]], [[ముమ్మిడివరం]], [[అనపర్తి]], [[ఏలేశ్వరం]], [[గొల్లప్రోలు]], [[కొత్తపేట]],
*[[ప్రకాశం జిల్లా]]: [[చీమకుర్తి]], [[కనిగిరి]], [[గిద్దలూరు]], [[అద్దంకి]]
*[[కర్నూలు జిల్లా]]: [[ఆత్మకూరు]], [[నందికొట్కూరు]], [[బనగానపల్లె]], [[గూడూరు]]
 
*[[పశ్చిమ గోదావరి జిల్లా|పశ్చిమగోదావరి జిల్లా]]: [[జంగారెడ్డిగూడెం]]
*[[శ్రీకాకుళం జిల్లా]]: [[టెక్కలి]], [[పాలకొండ]]
 
'''కొత్త కార్పొరేషన్లు: [[చిత్తూరు]], [[ఒంగోలు]]'''
 
=== తెలంగాణ ===
 
* [[వరంగల్]]: పరకాల, నర్సంపేట, మహబూబాబాద్
* [[కరీంనగర్]]: జమ్మికుంట, వేములవాడ, పెద్దపల్లి, హుజూరాబాద్
* [[నల్లగొండ]]: దేవరకొండ, హుజూర్‌నగర్, కోదాడ, నకిరేకల్
* [[మహబూబ్‌నగర్]]: ఐజ, నాగర్‌కర్నూలు, కొల్లాపూర్
 
'''కొత్త కార్పొరేషన్లు:''' [[ఖమ్మం]],
 
; కొత్తగా పురపాలక సంఘాల ఏర్పాటుకు నిబంధనల మార్పులు
 
కార్పొరేషన్ కావాలంటే మూడు లక్షల జనాభా చాలని చదరపు కిలోమీటరుకు కనీసం ఐదువేల జనాభా ఉండాలని మునిసిపల్ నిబంధనల్లో మార్పులు చేసినందువల్ల రాష్ట్రంలో కొత్తగా మరో 60 మునిసిపాలిటీలు, మరికొన్ని నగరపాలక సంస్థల ఏర్పాటుకు అవకాశం కలిగింది. గ్రేడ్-1, స్పెషల్, సెలక్షన్ గ్రేడ్ హోదాలో ఉన్న అనేక మునిసిపాలిటీలు కార్పొరేషన్‌లుగా అప్‌గేడ్ర్ అయ్యే అవకాశమేర్పడింది. ప్రతిపాదిత పట్టణంలో తగినంత జనాభా లేనిపక్షంలో సమీప గ్రామాలను విలీనం చేసుకునేందుకు కూడా వీలుంది. మేజర్ పంచాయతీలను మునిసిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు కనీస జనాభాను 20వేలకు కుదించారు.
 
== పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు ==
కేంద్ర కేబినెట్ పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కి సవరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. (ఈనాడు 23.10.2009)
 
== నగరపాలక సంఘాలు (ఆంధ్రప్రదేశ్) ==
{{Div col|colwidth=10em|rules=yes|gap=2em}}
* [[విశాఖపట్టణం]]
* [[విజయవాడ]]
* [[రాజమండ్రి]]
* [[కాకినాడ]]
* [[గుంటూరు]]
* [[నెల్లూరు]]
* [[కడప]]
* [[కర్నూలు]]
* [[తిరుపతి]]
* [[ఏలూరు]]
* [[అనంతపురం]]
* [[చిత్తూరు]]
* [[ఒంగోలు]]
{{Div col end}}
 
=== మున్సిపాలిటీలలో కలుస్తున్న 100 గ్రామాలు ===
 
గుంటూరు జిల్లాలో మున్సిపల్‌ కేంద్రాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామ పంచాయతీలను విలీనం చేస్తున్నారు. ఆయా మున్సిపాలిటీలలో ఊరిచివరి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని గ్రామాలను పట్టణాలలో కలుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొన్ని పంచాయతీలు మున్సిపాలిటీలలో కలవడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల తీర్మానం లేకుండానే గ్రామాలను విలీ నం చేసుకోవాలని నిర్ణయించింది.
 
* మహా గుంటూరు పరిధి:
 
నల్లపాడు, పెదపలకలూరు, కొరిటెపాడు, రెడ్డిపాలెం, పెదకాకాని, వెనిగండ్ల, అడవితక్కెళ్లపాడు, అగతవరప్పాడు, గోరంట్ల, పొత్తూరు, చౌడవరం, ఏటుకూరు, తక్కెళ్లపాడు, బుడంపాడు, అంకిరెడ్డిపాలెం.
 
* పొన్నూరు మున్సిపాలిటీ పరిధి...
 
చింతలపూడి, కసుకర్రు, పెద ఇటికంపాడు, కట్టెంపూడి, ఆలూరు, వడ్డిముక్కల
 
* చిలకలూరిపేట మున్సిపాలిటీ...
 
గణపవరం, మానుకొండవారిపాలెం, పసుమర్రు, బొప్పూడి, పోతవరం
 
* నరసరావుపేట మున్సిపాలిటీ...
 
ఇసప్పాలెం, కేశానుపల్లి, రావిపాడు, యలమంద, లింగంగుంట్ల
 
* మాచర్ల, పిడుగురాళ్ల, వినుకొండ, సత్తెనపల్లి, మంగళగిరి, తెనాలి, బాపట్ల, రేపల్లె, తాడేపల్లి మున్సిపాలిటీలలో కలిసే గ్రామాలపై సర్వే కొనసాగుతోంది.
 
* దాచేపల్లి, నడికుడి, నారాయణపురంలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను కలిపి దాచేపల్లి మున్సిపాలిటీగా ఏర్పాటు చేయబోతున్నారు.
 
* భట్టిప్రోలు గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను కూడా కలిపి కొత్త మున్సిపాలిటీగా ప్రకటించబోతున్నారు. (ఆంధ్రజ్యోతి26.11.2009)
 
== నగరపాలక సంఘాలు (తెలంగాణ) ==
 
* [[హైదరాబాద్]]
* [[కరీంనగర్]]
* [[నిజామాబాద్]]
 
== ఉడా నియమాలు ==
[[అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ]] .హైదరాబాదు (హుడా), విశాఖపట్నం (వుడా), విజయవాడ (విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి పట్టణాభివృధ్ధి సంస్థ), వరంగల్‌, తిరుపతి (తుడా) .
 
* ఉడా నియమాలు:
 
# లే అవుట్ అనుమతికి భూమిపై హక్కు నిర్ధారణ పత్రం చూపించాలి. ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ మినహాయింపు సర్టిఫికేట్, లేక నోటరీ అఫిడవిట్‌లు ఉండాలి.
Line 99 ⟶ 16:
# మొక్కలు నాటటం వంటి పనులన్నీ పూర్తయ్యాకే ఉడా చివరి అనుమతి ఇస్తుంది. ఆ తర్వాతే ప్లాట్ల అమ్మకాలు జరపాలి.
 
== పురపాలక సంఘాలు ==
ఇప్పటి వరకు ఉన్న లేదా రాబోతున్న పురపాలక సంఘాలను కలుపుకున్నా సరే గుంటూరు జిల్లా అత్యధిక పురపాలక సంఘాలున్న జిల్లాగా ఉంటుంది.
 
== పురపాలక సంఘాలు జిల్లాల వారిగా (తెలంగాణ) ==
{{Div col|colwidth=10em|rules=yes|gap=2em}}
 
=== [[హైదరాబాద్ జిల్లా]] ===
 
([[హైదరాబాద్ మహానగర పాలక సంస్థ|గ్రేటర్ హైదరాబాద్లో]] కలిసిపోయిన [[మున్సిపాలిటీ|మున్సిపాలిటీలు,]] పంచాయతీలు.)
 
* [[కూకట్ పల్లి]]
* [[ఎల్.బి.నగర్]]
* [[ఉప్పల్]]
* [[కాప్రా]]
* [[మల్కాజ్ గిరి]]
* [[కుత్బుల్లాపూర్]]
* [[ఆల్వాల్]]
* [[రాజేంద్రనగర్]]
* [[శేరిలింగంపల్లి]]
 
=== [[కరీంనగర్ జిల్లా]] ===
 
=== [[ఖమ్మం జిల్లా]] ===
 
=== [[ఆదిలాబాదు జిల్లా]] ===
 
* [[ఆదిలాబాదు]]
* [[నిర్మల్]]
* [[బెల్లంపల్లి]]
* [[కాగజ్‌నగర్‌]]
* [[మందమర్రి]]
* [[మంచిర్యాల]]
 
=== [[మహబూబ్ నగర్ జిల్లా]] ===
 
* [[మహబూబ్ నగర్]]
* [[గద్వాల]]
* [[వనపర్తి]]
* [[నారాయణపేట]]
 
=== [[మెదక్ జిల్లా]] ===
 
* [[సంగారెడ్డి]]
* [[సిద్దిపేట]]
* [[సదాశివపేట]]
* [[జహీరాబాద్]]
* [[మెదక్]]
 
=== [[నల్గొండ జిల్లా]] ===
 
* [[నల్గొండ]]
* [[భువనగిరి]]
* [[మిర్యాలగూడ]]
* [[సూర్యాపేట]]
* [[కోదాడ]]
 
=== [[నిజామాబాద్ జిల్లా]] ===
 
* [[నిజామాబాద్]]
* [[బోధన్ (పట్టణ)|బోదన్]]
* [[కామారెడ్డి]]
* [[బాన్స్‌వాడ|బాన్సువాడ]]
 
=== [[రంగారెడ్డి జిల్లా]] ===
 
* [[తాండూరు]]
* [[వికారాబాదు]]
 
=== [[వరంగల్ జిల్లా]] ===
 
=== [[జనగామ పురపాలక సంఘము|జనగామ]] ===
 
* [[జనగామ పురపాలక సంఘము|జనగామ]]
{{Div col end}}
 
== పురపాలక సంఘాలు జిల్లాల వారిగా (ఆంధ్రప్రదేశ్) ==
{{Div col|colwidth=10em|rules=yes|gap=2em}}
=== [[అనంతపురం జిల్లా]] ===
 
* [[హిందూపురం]]
* [[గుంతకల్]]
* [[తాడిపత్రి]]
* [[ధర్మవరం]]
* [[కదిరి]]
* [[రాయదుర్గం]]
 
=== [[చిత్తూరు జిల్లా]] ===
 
* [[చిత్తూరు]]
* [[మదనపల్లె]]
* [[శ్రీకాళహస్తి]]
* [[పుంగనూరు]]
* [[పుత్తూరు]]
* [[పలమనేరు]]
* [[నగరి]]
 
=== [[వైఎస్ఆర్ జిల్లా]] ===
 
* [[ప్రొద్దుటూరు]]
* [[పులివెందుల]]
* [[జమ్మలమడుగు]]
* [[రాజంపేట]]
* [[రాయచోటి]]
* [[బద్వేలు]]
 
=== [[తూర్పుగోదావరి జిల్లా]] ===
 
* [[అమలాపురం]]
* [[తుని]]
* [[సామర్లకోట]]
* [[రామచంద్రాపురం]]
* [[పిఠాపురం]]
* [[మండపేట]]
* [[పెద్దాపురం]]
 
=== [[గుంటూరు జిల్లా]] ===
 
* [[గురజాల]]
* [[చిలకలూరిపేట]]
* [[తెనాలి]]
* [[నరసరావుపేట పురపాలక సంఘం|నరసరావుపేట]]
* [[పిడుగురాళ్ల]]
* [[పొన్నూరు]]
* [[బాపట్ల]]
* [[మంగళగిరి]]
* [[మాచర్ల]]
* [[రేపల్లె]]
* [[వినుకొండ]]
* [[సత్తెనపల్లి]]
* [[తాడేపల్లి]]
 
=== [[కృష్ణా జిల్లా]] ===
 
* [[మచిలీపట్నం]]
* [[గుడివాడ]]
* [[జగ్గయ్యపేట]]
* [[నూజివీడు]]
* [[పెడన]]
* [[తిరువూరు]]
* [[ఉయ్యూరు]]
* [[నందిగామ]]
 
=== [[కర్నూలు జిల్లా]] ===
 
* [[నంద్యాల]]
* [[ఆదోని]]
* [[యెమ్మిగనూరు]]
* [[డోన్]]
 
=== [[నెల్లూరు జిల్లా]] ===
 
* [[గూడూరు]]
* [[కావలి]]
* [[వెంకటగిరి]]
 
=== [[ప్రకాశం జిల్లా]] ===
 
* [[ఒంగోలు]]
* [[చీరాల]]
* [[మార్కాపురం]]
* [[కందుకూరు]]
 
=== [[శ్రీకాకుళం జిల్లా]] ===
 
* [[శ్రీకాకుళం]]
* [[ఆముదాలవలస]]
* [[ఇచ్ఛాపురం]]
* [[పలాస]]
 
=== [[విశాఖపట్టణం జిల్లా]] ===
 
* [[అనకాపల్లి]]
* [[భీమునిపట్నం]]
* [[గాజువాక]] - (మహా విశాఖపట్నంలో కలిసిపోయింది)
 
=== [[విజయనగరం జిల్లా]] ===
 
* [[రాజాం]]
* [[విజయనగరం]]
* [[బొబ్బిలి]]
* [[పార్వతీపురం]]
* [[సాలూరు]]
 
=== [[పశ్చిమగోదావరి జిల్లా]] ===
 
* [[భీమవరం]]
* [[పాలకొల్లు]]
* [[తాడేపల్లిగూడెం]]
* [[నర్సాపురం]]
* [[నిడదవోలు]]
* [[తణుకు]]
* [[కొవ్వూరు]]
* [[జంగారెడ్డిగూడెం]]
{{Div col end}}
 
== మున్సిపాలిటీలు ==
 
=== ఆంధ్రప్రదేశ్ ===
Line 305 ⟶ 28:
 
== వెలుపలి లంకెలు ==
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
{{తెలంగాణ}}
[[వర్గం:పాలనా విభాగములు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పాలనా విభాగములు]]
"https://te.wikipedia.org/wiki/పురపాలకసంఘం" నుండి వెలికితీశారు