కల్వకుంట్ల విద్యాసాగర్ రావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
== విద్యాభ్యాసం ==
స్వగ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం, [[జగిత్యాల]]<nowiki/>లో పదో తరగతి, [[నిజామాబాదు]] ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్, [[హైదరాబాదు]]<nowiki/>లోని వివేకవర్ధిని కళాశాలలో బి.ఏ. పూర్తి చేశారు.
 
==రాజకీయ విశేషాలు==
1997లో [[తెలుగుదేశం పార్టీ]]<nowiki/>లో చేరారు. 1998లో మెట్[[మెట్‌పల్లి పల్లి(జగిత్యాల జిల్లా)|మెట్‌పల్లి]] అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప  ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2001లో [[ఇబ్రహీంపట్నం మండలం (జగిత్యాల జిల్లా)|ఇబ్రహీంపట్నం]] జడ్పీటీసీ సభ్యుడిగా టీడీపీ తరపున గెలుపొంది, జెడ్పీలో టిడిపి పక్ష నాయకుడిగా ఉన్నారుఉన్నారుఉన్నారు. 2002 నుంచి మూడేళ్లమూడేళ్ళ పాటు [[కరీంనగర్]] ఆర్టీసీ జోనల్ చైర్మన్ గా పని చేశారు. 2004 సాధారణ ఎన్నికల్లో టిడిపి, [[బిజెపి]] పొత్తు కారణంగా మెట్ పల్లిమెట్‌పల్లి అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. టీడీపీ మెట్ పల్లిమెట్‌పల్లి నియోజకవర్గం ఇంచార్జ్ గా ఉన్న ఆయన, [[తెలంగాణ ఉద్యమంలోఉద్యమం]]లో పాలుపంచుకోవాలనే సంకల్పంతో 2008లో కేసీఆర్[[కెసీఆర్]] సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పునర్విభజనలో భాగంగా నియోజకవర్గంగా ఏర్పడిన కోరుట్ల నుంచి 2009లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి అప్పటి దేవాదాయ శాఖ మంత్రి [[జువ్వాడి రత్నాకర్ రావుపైరావు]]పై గెలుపొందారు. 2010 ఫిబ్రవరిలో తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2010 జూన్ లో జరిగిన ఉప ఎన్నికల్లో [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి జువ్వాడి రత్నాకర్ రావుపై రెండవసారి భారీ మెజారిటీతో గెలుపొందారు. <ref name="Korutla Assembly Elections">{{cite news |last1=Kalvakuntla Vidyasagar Rao |title=Korutla Assembly Elections |url=http://www.elections.in/telangana/assembly-constituencies/koratla.html |accessdate=28 April 2019}}</ref> [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)|2014]] లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి [[జువ్వాడి నరసింగరావు|జువ్వాడి నర్సింగరావు]] పై 20,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref name="Kalvakuntla Vidya Sagar Rao">{{cite web |last1=Kalvakuntla Vidya Sagar Rao |title=Kalvakuntla Vidya Sagar Rao |url=https://nocorruption.in/politician/kalvakuntla-vidyasagar-rao |website=nocorreption.in |accessdate=28 April 2019}}</ref> [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]] లో జరిగిన [[తెలంగాణ]] ముందస్తు ఎన్నికల్లో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప [[భారత జాతీయ కాంగ్రెస్]] పార్టీ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు పై 31,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{Reflist}}<br />
 
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:తెలంగాణ రాజకీయ నాయకులు]]