"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
::::*[[వాడుకరి:Arjunaraoc|Arjunaraoc]] గారు, [[సమ్మక్క సారక్క జాతర]] వ్యాసంలో ఉన్న చిత్రాలన్నీ 500kb కు దరిదాపుల్లో ఉన్నవి. వికీమీడియా కామన్సులో ముఖ్యమైన, నాణ్యమైన ఫోటోలను [[Commons:Commons:Quality images|Quality images]] మరియు [[Commons:Commons:Featured pictures|Featured pictures]] గా పిలుస్తారు. మన రాష్ట్రాలలో ఇవి కేవలం పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇలాంటి ఫొటోగ్రఫీ పోటీలలో సాధారణ వికీపీడియన్లే గాక, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు కూడా పాల్గొనే అవకాశము ఉంది. ముఖ్యమైన వ్యాసాలకు నాణ్యమైన ఫోటోలు ఉంటే బాగుంటుందని నా మనవి.--[[వాడుకరి:IM3847|IM3847]] ([[వాడుకరి చర్చ:IM3847|చర్చ]]) 09:37, 8 డిసెంబరు 2019 (UTC)
:::::*[[వాడుకరి:IM3847|IM3847]] గారికి, మెరుగైన నాణ్యత గల ఫొటోలు వుంటే మంచిదని నేను అంగీకరిస్తాను. అయితే ఎక్కువ పని, ఖర్చుతో కూడిన పనులు చేసేటప్పుడు వాటికి తగినంత ప్రతిఫలం వస్తుందని అంచనా వేస్తేనే ప్రారంభించటం మంచిదని అందరికి తెలిసినదే. కేవలం ఒక్క వ్యాసం మెరుగుచేయటాకి మీరు ప్రతిపాదించిన పోటీ తగినంత ప్రతిఫలం ఇవ్వదని నా సూచన.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:19, 9 డిసెంబరు 2019 (UTC)
::::::*[[వాడుకరి:Arjunaraoc|Arjunaraoc]] గారు, జాతరలో మనవంటి వికీపీడ్డియన్లే గాక ఇతరులు పాల్గొంటారు కాబట్టి మనకు తెలిసిన దానికంటే మరింత సమాచారం చిత్రాల రూపంలో వస్తుంది. ఈ చిత్రాలను [[సమ్మక్క సారక్క జాతర]]లోనే గాక [[జాతర]], [[తెలుగు_సంస్కృతి#సారక్కసమ్మక్క_జాతర|తెలుగు సంస్కృతి]], [[తెలంగాణ_పుణ్యక్షేత్రాల_జాబితా#జయశంకర్_భూపాలపల్లి_జిల్లా|తెలంగాణ పుణ్యక్షేత్రాల జాబితా]], [[జయశంకర్ భూపాలపల్లి జిల్లా]], [[గిరిజనులు]], [[మేడారం (సమ్మక్కజాతర)]], [[తెలంగాణ_సంస్కృతి#ఉత్సవాలు|తెలంగాణ సంస్కృతి]], మొదలగును వంటి వ్యాసాలలో వాడవచ్చు. ఆంగ్లంలో [[:en:Medaram|Medaram]], [[:en:Sammakka Saralamma Jatara|Sammakka Saralamma Jatara]], [[:en:Warangal Urban district|Warangal Urban district]], [[:en:Telangana#Culture|Telangana Culture]], [[:en:Culture_of_Telangana#Regional_festivals|Regional Festivals of Telangana]], [[:en:Hanamkonda|Hanamkonda]], [[:en:Culture_of_India#Festivals|Culture of India]], [[:en:List of Hindu festivals|List of Hindu festivals]] etc వంటి వ్యాసాలలో వాడవచ్చు. మన రాష్ట్రలలో ఇప్పటివరకు ప్రాంతీయ వికీ లవ్స్ వంటి పోటీలు ఏమీ జరగలేదు, ఇప్పటి వరకు జరిగిన వికీ లవ్స్ పోటీలు అన్నీ వికీమీడియా కామన్సు/ఆంగ్ల వికీపీడియాచే చేయబడినవి. ఒకేసారి పెద్ద పోటీ పెట్టడం కంటే, ఇలా ఒక చిన్నది పెట్టి అది మన రాష్టృంలో ఎలా కొనసాగుతుందో తెలుసుకొని ముందడుగు వేయడం మంచిదని నా ఆలోచన. ఇది చిన్న పోటీయే కావడంతో తక్కువు ఖర్చుతోనే దీనిని పూర్తిచేయవచ్చు. ఈ పోటీలో మనకు ఎదురైన అనుభవాలు, అడ్డంకులను తెలుసుకుని తరువాతి కార్యక్రమాలకు ప్రణాళిక చేయవచ్చు.--[[వాడుకరి:IM3847|IM3847]] ([[వాడుకరి చర్చ:IM3847|చర్చ]]) 14:47, 9 డిసెంబరు 2019 (UTC)
952

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2784282" నుండి వెలికితీశారు