జోగు రామన్న: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
 
== జననం - విద్యాభ్యాసం ==
రామన్న 1961, జూలై 4వ తేదీన [[ఆదిలాబాద్ జిల్లా]], [[జైనథ్ మండలం]]లోని, [[దీపాయిగూడ]]లో గ్రామంలో జన్మించాడు. తండ్రి పేరు ఆశన్న. బి.ఏ. వరకు చదువుకున్నాడు.
 
== రాజకీయరంగం ==
[[ఆదిలాబాద్ జిల్లా]] రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. [[టీడీపీ]] ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన రామన్న సర్పంచ్ నుంచి శాసన సభ్యులు వరకు అన్ని పదవులను నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆదిలాబాద్ శాసన సభ్యులుగా గెలుపొందారు. కేసీఆర్ క్యాబినెట్‌లో అడవులు, పర్యావరణ మంత్రిత్వశాఖల బాధ్యతలు నిర్వహించనున్నారు. [[ఇంటర్మీడియేట్]] వరకు చదివారు. 1961 [[జూలై]] 4వ తేదీన జన్మించిన రామన్నకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/జోగు_రామన్న" నుండి వెలికితీశారు