జోగు రామన్న: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nagarani Bethi (చర్చ | రచనలు) |
Nagarani Bethi (చర్చ | రచనలు) |
||
పంక్తి 36:
1984లో [[తెలుగుదేశం పార్టీ]] ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన రామన్న, సర్పంచ్ నుంచి శాసన సభ్యులు వరకు అన్ని పదవులను నిర్వహించాడు. 2009లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి తరపున పోటీచేసి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి సి. రామచంద్రారెడ్డి పై 25,580 ఓట్ల మెజారిటీతో [[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009)|ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుడి]]గా గెలుపోందాడు. 2011, అక్టోబరు 10న తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి, తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. అనంతరం 2012లో జరిగిన ఉపఎన్నికల్లో మరలా అదే అభ్యర్థిపై గెలుపొందాడు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)|2014]]<nowiki/>లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా [[తెలంగాణ రాష్ట్ర సమితి]] టికెట్ పై పోటీ చేసి [[భారతీయ జనతా పార్టీ]] అభ్యర్థి పాయల్ శంకర్ పై 14711 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]]<nowiki/>లో జరిగిన [[తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018)|తెలంగాణ ముందస్తు
== మూలాలు ==
|