జోగు రామన్న: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
 
== రాజకీయరంగం ==
1984లో [[తెలుగుదేశం పార్టీ]] ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన రామన్న, సర్పంచ్ నుంచి శాసన సభ్యులు వరకు అన్ని పదవులను నిర్వహించాడు. 2009లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి తరపున పోటీచేసి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి సి. రామచంద్రారెడ్డి పై 25,580 ఓట్ల మెజారిటీతో [[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009)|ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుడి]]గా గెలుపోందాడు. 2011, అక్టోబరు 10న తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి, తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడుచేసి, [[తెలంగాణ రాష్ట్ర సమితి]]లో చేరాడు. అనంతరం 2012లో జరిగిన ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ తరుపున పోటిచేసి మరలా అదే అభ్యర్థిపై గెలుపొందాడు.
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)|2014]]<nowiki/>లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా [[తెలంగాణ రాష్ట్ర సమితి]] టికెట్ పై పోటీ చేసి [[భారతీయ జనతా పార్టీ]] అభ్యర్థి పాయల్ శంకర్ పై 14711 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]]<nowiki/>లో జరిగిన [[తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018)|తెలంగాణ ముందస్తు ఎన్నికల]]<nowiki/>లో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప [[భారతీయ జనతా పార్టీ]] అభ్యర్థి పాయల్ శంకర్ పై 25,279 ఓట్ల మెజారిటీతో గెలుపొంది, [[కెసీఆర్]] [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలి మంత్రివర్గం (2014-2018)|తొలి మంత్రివర్గం]]లో అడవులు, పర్యావరణ మంత్రిత్వశాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి, [[తెలంగాణకు హరితహారం]] కార్యక్రమంలో తనవంతు కృషిచేశాడు.<ref name="జూలై రెండో వారం నుంచి హరితహారం">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=తెలంగాణ |title=జూలై రెండో వారం నుంచి హరితహారం |url=https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/minister-jogu-ramanna-participates-in-haritha-haram-program-1-2-577714.html |accessdate=10 December 2019 |work=www.ntnews.com |date=25 June 2018 |archiveurl=http://web.archive.org/web/20191210092710/https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/minister-jogu-ramanna-participates-in-haritha-haram-program-1-2-577714.html |archivedate=10 December 2019}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/జోగు_రామన్న" నుండి వెలికితీశారు