పర్వతం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , వున్నాయి. → ఉన్నాయి. (2), వున్నారు. → ఉన్నారు., → using AWB
మూలం చేర్చాను
పంక్తి 2:
[[దస్త్రం:Damavand in winter.jpg|thumb|right|[[:en:Damavand|దామవంద్]] పర్వతం, [[ఇరాన్]]]]
[[దస్త్రం:Mountain Beshbarmag, Azerbaijan, 2007.jpg|thumb|[[:en:Five Finger Mountain|Five Finger Mountain|ఐదు వేళ్ళ పర్వతం]], [[అజర్‌బైజాన్]].]]
'''పర్వతం''' ([[ఆంగ్లం]] : '''mountain''') భూమి ఉపరితలంపై గల భూస్వరూపం. ఒక నిర్దేశిత ప్రాంతంలో భూఉపరితలంపై చొచ్చుకొని వచ్చిన, శిఖరము కలిగిని ఒక భూస్వరూపం. ఇది [[కొండ]] కన్నా పెద్దదిగా వుంటుంది. భూభాగాన్ని ఎక్కువగా ఆక్రమించుకొనివున్న స్వరూపాలు. ఆసియాలో 64%, [[ఉత్తర అమెరికా]]లో 36%, [[యూరప్]]లో 25%, [[దక్షిణ అమెరికా]]లో 22%, [[ఆస్ట్రేలియా]]లో 17%, మరియు [[ఆఫ్రికా]]లో 3% భూభాగాన్ని ఆక్రమించి ఉన్నాయి. మానవులు, తమ ఆహారం, నీరు, సహజ వనరుల కొరకై, వీటిపై ఆధారపడి ఉన్నారు.<ref>{{cite web |url=http://www.wateryear2003.org/en/ev.php-URL_ID=3903&URL_DO=DO_TOPIC&URL_SECTION=201.html |title=International Year of Freshwater 2003 |accessdate=2006-12-07}}</ref><ref>{{cite web |url=http://www.mountain.org/mountains/whymtns.cfm?slidepage=water |title=The Mountain Institute |accessdate=2006-12-07}}</ref> ప్రపంచంలో గల 50 ఎత్తైన పర్వతాలన్నీ ఆసియాలోనే ఉన్నాయి. పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న వారి అభివృద్ధికోసం ప్రతి సంవత్సరం డిసెంబరు 11న [[అంతర్జాతీయ పర్వత దినోత్సవం]] నిర్వహించబడుతుంది.<ref name="ప‌ర్వ‌త బిందువులు..">{{cite news |last1=ప్రజాశక్తి |first1=స్నేహ |title=ప‌ర్వ‌త బిందువులు.. |url=http://www.prajasakti.com/Article/katha/2095376 |accessdate=11 December 2019 |date=8 December 2018}}</ref>
 
ప్రపంచంలో గల 50 ఎత్తైన పర్వతాలన్నీ ఆసియాలోనే ఉన్నాయి.
== పరిచయం ==
[[దస్త్రం:BenNevis2005.jpg|thumb|left|[[:en:Ben Nevis|బెన్ నెవిస్]], 1344 మీ. (4409 అడుగులు) ''మున్రో,'' [[:en:Grampian Mountains|గ్రాంపియన్ పర్వతాలు]], [[స్కాట్లండు]]]]
"https://te.wikipedia.org/wiki/పర్వతం" నుండి వెలికితీశారు