"మొటిమ" కూర్పుల మధ్య తేడాలు

* - సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
* - రోజుకు సరిపోయే స్థాయిలో నిద్ర ఉండేలా చూసుకోవాలి.
పింపుల్స్‌ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రకృతిసిద్ధ[[ప్రకృతి]]సిద్ధ మైన పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ, ఎక్కువ కేలరీలు ఉన్న ఆహార పదార్థాలు మానేయాలి.
=== వైద్యం ===
శరీరములో హార్మోనులు అసమతుల్యత కొంతకాలానికి - సుమారుగా 1 సం. నకు, సర్దుకోవడము వలన మొటిమలు వాటంతటవే పోతాయి, మళ్ళీ పుట్టవు. పెద్ద మొటిమలు వున్నవాళ్ళు - 1. క్లిండామైసిన్+అయిసోట్రిటినోయిన్ కలిసివున్న ఆయింట్ ను వాడాలి (eg. Clindac-A ointment) 2. డాక్షిసైక్లిన్ (Doxycycline)100 mg రోజుకి ఒకటి చొప్పున 7-10 రోజులు వాడాలి. 3.మచ్చలు పోవడానికి అలో వెరాతో కూడిన ఆయింట్మెంట్ (eg. Aloderm-B ointment) సుమారు నెల రోజులు వాడాలి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2785173" నుండి వెలికితీశారు