గొల్లపూడి మారుతీరావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎మరణం: కంటెంట్ added.
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 102:
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ నిర్వహించిన అనేక పోటీల్లో జ్యూరీ సభ్యుల్లో ఒకరిగా వ్యవహరించాడు. జాతీయ చలనచిత్ర అభివృద్ధి మండలి స్క్రిప్ట్ పరిశీలన విభాగంలో పనిచేశాడు. 1958లో [[జవహర్ లాల్ నెహ్రూ]] ప్రారంభించిన అంతర్ విశ్వవిద్యాలయ యువజనోత్సవాలలో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] తరపున ''మనస్తత్వాలు'' అనే నాటకాన్ని ప్రదర్శించాడు. 1978లో మద్రాసులో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఆకాశవాణి తరపున సమీక్షకుడిగా వ్యవహరించాడు. 1996 లో జరిగిన ఇండియన్ పనోరమాలో జ్యూరీ సభ్యుడిగా వ్యవహరించాడు. 2000, డిసెంబరు 8 న జరిగిన ప్రపంచ తెలుగు సమావేశంలో కళలు, సంస్కృతి మీద సెమినార్ కు అధ్యక్షత వహించాడు. 2007, జూన్ 2, 3 తేదీల్లో [[చెన్నై]]లో జరిగిన అఖిల భారత తెలుగు సమావేశంలో కవి సమ్మేళనానికి అధ్యక్షత వహించాడు. 2007, సెప్టెంబరు 23 న [[కృష్ణా జిల్లా]]లో జరిగిన తెలుగు రచయితల సమావేశంలో కీలకోపన్యాసకుడుగా వ్యవహరించాడు.
==మరణం ==
ఈయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు చెన్నైలోని అపొలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, డిసెంబరు 12న మరణించాడు.చిత్ర సీమలో పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. వారి బహుముఖ ప్రజ్ఞత్వం గురించి ప్రత్యేకంగా పత్రికలు ప్రచురించారుప్రచురించాయి.
<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/latestnews/Gollapudi-marutirao-passed-away/0200/119056750|title=గొల్లపూడి మారుతీరావు కన్నుమూత - EENADU|last=Eenadu|website=www.eenadu.net|language=en|access-date=2019-12-12}}</ref>