రామప్ప దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ములుగు జిల్లా పుణ్యక్షేత్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 46:
[[బొమ్మ:Ramappanandi.jpg|thumb|right|200px|ఆలయం వెలుపల ఉన్న నంది]]
 
About temple
==ఆలయ చరిత్ర, వర్ణన==
_______________
_________
[[బొమ్మ:Ramappa2.jpg|thumb|right|300px|ఆలయ ప్రాంగణంలో కల ఒక మంటపం]]
ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుడుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవం రామలింగేశ్వరుడు. [[విష్ణువు]] ఆవతారం [[శ్రీరాముడు|రాముడు]], [[శివుడు]] కలిసి ప్రధాన దైవంగా ఉన్న దేవాలయం ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది.ఈ ఆలయం [[తూర్పు]] దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగాన మూడు వైపుల ప్రవేశ ద్వారంతో కలిగి మహామండపం ఉంది. ఇందలి గర్భాలయాన ఎత్తైన పీఠంపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంది. ఇందలి మహామండపం మధ్య భాగాన కల కుడ్య [[స్తంభము|స్తంభా]]లు, వాటిపై గల రాతి దూలాలు [[రామాయణము|రామాయణ]], [[పురాణములు|పురాణ]], [[ఇతిహాసములు|ఇతిహాస]] గాథలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పాలు కలిగి ఉన్నాయి. ఈ మహా మండపం వెలుపలి అంచున పై కప్పు క్రింది భాగాన నల్లని నునుపు రాతి పలకంలపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరంగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పాలు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఇతర కట్టడాలలో నంది మండపం, [[కామేశ్వరి|కామేశ్వర]], కాటేశ్వర మొదలగు ఆలయాలు చూడదగినవి.దేవాలయం శిల్ప సంపద [[కాకతీయులు|కాకతీయ రాజుల]] నాటి శిల్ప శైలి తెలుపుతుంది.<ref>{{cite web
"https://te.wikipedia.org/wiki/రామప్ప_దేవాలయం" నుండి వెలికితీశారు