విద్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
=== ప్రాథమిక విద్య ===
{{main|ప్రాథమిక విద్య}}
[[దస్త్రం:Teaching Bucharest 1842.jpg|thumb|right|బయలు ప్రదేశంలో ప్రాథమిక పాఠశాల. 1842 బుచారెస్ట్లో ఒక ఉపాధ్యాయుడు (ప్రీస్ట్) తరగతి నిర్వహించటం.]] తెలుగు రాష్ట్రాలలో ఐదు సంవత్సరములు నిండిన పిల్లలకు [[ప్రాథమిక పాఠశాల]]లో చేర్పించడం తప్పని సరి. ఈ పాఠశాలలలో ఒకటి నుండి ఐదు తరగతులకు విద్యాబోధన జరుగుతుంది. ఇందులో మాతృభాష ([[తెలుగు]], [[ఉర్దూ]], [[తమిళం]], [[ఒరియా]], [[కన్నడ]] లేదా ఇతరములు), రెండవ భాషగా మాతృ భాష లేదా ఇతర భాష, [[ఇంగ్లీషు]], గణితము, పరిసర విజ్ఞానాలు నేర్పబడుతాయి. తెలుగు రాష్ట్రాలలో అనేక మాధ్యమాలలో[[బోధనా మాధ్యమం|మాధ్యమా]]లలో ఈ విద్య అందజేయబడుచున్నది. ఉదాహరణకు, తెలుగు, ఆంగ్లము, ఉర్దూ, కన్నడము, తమిళము, ఒరియా, హిందీ, పంజాబీ, మరాఠీ మొదలగునవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020-21 విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలలో ప్రాధమిక విద్యా మాధ్యమంగా తెలుగు తొలగించి దాని స్థానంలో ఆంగ్లం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.<ref>{{Cite news|title= పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్|url=https://www.ntvtelugu.com/post/ap-cabinet-crucial-decisions|date=2019-12-11|archive-url=https://web.archive.org/web/20191214053143/https://www.ntvtelugu.com/post/ap-cabinet-crucial-decisions |archive-date=2019-12-14|publisher=NTVnews}}</ref>
 
===మాధ్యమిక విద్య===
"https://te.wikipedia.org/wiki/విద్య" నుండి వెలికితీశారు