ఆంధ్రప్రదేశ్ చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

చి 27.59.135.180 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగులు: రోల్‌బ్యాక్ SWViewer [1.3]
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 191:
 
కాంగ్రెసు అధిష్ఠానం కూడా విశాలాంధ్రనే సమర్థించి, ఆంధ్ర, తెలంగాణా నాయకులను తమ విభేదాలను పరిష్కరించుకొమ్మని ఒత్తిడి చేసింది. ఆ విధంగా వారిమధ్య [[పెద్దమనుషుల ఒప్పందం]] కుదిరి, [[1956]] [[నవంబరు 1]] న ఆధికారికంగా [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం ఏర్పడింది.
నవ్యాంధ్రప్రదేశ్ 2014 జూన్ 2 న ఏర్పడింది. తెలంగాణావాదం పెచ్చుమిరి కాంగ్రెస్ ప్రభుత్వం పై దాడులకు, నిరాహారదీక్షలకు దారితీసింది.చివరకు అప్పటి కేంద్రం ప్రభుత్వం (UPA)తెలంగాణా ప్రాంతాన్ని విడదీసి నవ్యాంధ్రప్రదేశ్ ను పది సంవత్సరాలు హైదరాబాద్ ను తెలంగాణా తో పాటు ఉమ్మడి రాజధాని గా ఏర్పాటు చేసింది.2014 సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత తెలంగాణాలో తెలంగాణారాష్ట్రసమితి(TRS) పార్టీకి చెందిన కల్వకుంట్లచంద్రశేఖర రావు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అలాగే నవ్యాంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. వారిద్దరూ తెలుగు రాష్ట్రాలకు తొలి ముఖ్యమంత్రులు అయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇంకా హైదరాబాదులోనే ఉంటే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని భావించిన చంద్రబాబు రాష్ట్ర రాజధానిని నవ్యాంధ్రప్రదేశ్ కు మార్చారు. ఆంధ్రప్రదేశ్ అంతటా అన్వేషించి చివరకు అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. నిర్ణయించిన తరువాత త్వరితగతిన నిర్మాణాలు ప్రారంభించి సంవత్సర కాలంలోనే అసెంబ్లీని అమరావతిలో ప్రారంభించారు. అలాగే అన్ని రకాల
==ఆంధ్రప్రదేశ్ ==
భవనాలకు మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేశారు. ప్రజల అనుమతితో 30 వేల ఎకరాలను రాజధాని నిర్మాణానికి తీసుకున్నారు. 2015 అక్టోబర్ 22న అమరావతి శంకుస్థాపన జరిగింది అప్పటి ప్రధానమంత్రి నరేంద్రమోడి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వంటి ఎందరో మహామవుల ఆధ్వర్యంలో ఈ ఘట్టం ముగిసింది. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అమరావతి మహానగరాన్ని నవ నగరాలుగా నిర్మించ తలపెట్టారు. 2017 మార్చి 2 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు కేంద్రం గా జరగడం ప్రారంభించాయీ. 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి కేంద్రంగా పని చేయడం ప్రారంభించింది. ఇది అమరావతి ప్రాంతంలో నేలపాడు గ్రామానికి దగ్గరలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తొలి ఐదు సంవత్సరాలు E. s. l నరసింహంన్ తెలంగాణకు అలాగే నవ్యాంధ్రప్రదేశ్ కు
గవర్నర్గా వ్యవహరించారు. తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు వేర్వేరు గవర్నర్లను నియమించింది.తెలంగాణకు తమిళనాడు బీజేపీ నేత తమిళి సై సౌందరరాజను అలాగే నవ్యాంధ్రప్రదేశ్ కు ఒడిశాకు చెందిన బీజేపీ నేత
బిశ్వభూషణ్ హరిచందన్ నియమించింది. జులై 23 2019 న విజయవాడ కేంద్రంగా బిశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్గా రాజ్ భవన్ పనిచేయడం ప్రారంభించింది. మునుపటి సీఎం క్యాంపు కార్యాలయాన్ని అన్ని హంగులతో రాజభవన్ గా అధికారులు రూపొందించారు.
 
==కాలరేఖ==