ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3,113:
 
ఈ భాష వికీపీడియాను ఉపయోగించని వినియోగదారులను మీరు ఎందుకు స్వాగతించారు? ఇది స్నేహపూర్వక లేదా సహాయక నోటిఫికేషన్ కాదు. [[వాడుకరి:Ponydepression|Ponydepression]] ([[వాడుకరి చర్చ:Ponydepression|చర్చ]]) 21:45, 4 నవంబర్ 2019 (UTC)
 
== ముసునూరి నాయకులు పేజీలో మార్పులు ==
 
నమస్కారం గుల్లపల్లి నాగేశ్వర రావు గారు ముసునూరి నాయకులు పేజీలో మార్పులు చేయవలసిందిగా నేను కోరుతున్నాను. అందులో అనేక తప్పులు ఉన్నవి. మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు రచించిన ముసునూరి నాయకులు గ్రంధాన్ని పరిశీలించాక నేను ఈ మార్పులు ప్రతిపాదిస్తున్నాను
 
 
 
1. వీరి రాజ్య ప్రారంభ సంవంత్సరం 1324. పతన సంవంత్సరం 1369. పేజీలో చూపిన ఆధారాలు సరైనవి కాదు
 
2. ఈ నాయకుల పేర్లు ప్రోలయ్య నాయకుడు మరియు కాపయ్య నాయకుడు వ్యాసంలో తప్పగా నాయుడు అని సంబోధించటం జరిగింది. ఈ ఇద్దరికీ సంబంధించిన పేజీల పేర్లు కూడా మార్చవలసిందిగా కోరుతున్నాను. [[వాడుకరి:Pavanayani|Pavanayani]] ([[వాడుకరి చర్చ:Pavanayani|చర్చ]]) 13:50, 14 డిసెంబరు 2019 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Nrgullapalli" నుండి వెలికితీశారు