దినోత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు

చి 2401:4900:27E4:460F:C183:5081:5D:775F (చర్చ) చేసిన మార్పులను Pranayraj1985 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 18:
 
==జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం==
ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం డిసెంబరు 14న [[జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం]] జరుపుకుంటారు.
భారత జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబరు 14 న జరుపుకుంటారు. 1991 డిసెంబరు 14న జాతీయ ఇంధన పొదుపు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంధనం పొదుపు చేయడంలో చాతుర్యం చూపిన సంస్థలను ఎంపిక చేసి అవార్డులు ప్రదానం చేశారు. అప్పట్నుంచీ ప్రతి సంవత్సరం డిసెంబరు 14 న భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్‌ పవర్‌ తరపున జాతీయ గుర్తింపును ఇవ్వాలనే ఉద్దేశంతో ఇండస్ట్రియల్‌ యూనిట్లకు, హోటళ్ళకు, ఆసుపత్రి భవనాలకు, కార్యాలయాలకు, షాపింగ్‌ మాల్‌ బిల్డింగులకు, జోనల్‌ రైల్వే, రాష్ట్ర సంబంధ ఏజెన్సీలు, మున్సిపాలిటీలు, థర్మల్‌ పవర్‌ స్టేషన్లు - ఇలా కుటీర పరిశ్రమలతో సహా అనేక సంస్థలకు అవార్డులు ఇస్తున్నారు. 2001వ సంవత్సరంలో భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంధన పొదుపు చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని అనుసరించి ఎనర్జీ మ్యానేజర్లు, ఆడిటర్లను ఎవరో ఒకర్ని నియమించకూడదు. ఎనర్జీ మేనేజ్‌మెంట్‌, ప్రోజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్సింగ్‌, ఇంప్లిమెంటేషన్లలో నిపుణులైనవారిని, క్వాలిఫైడ్‌ ప్రొఫెషనల్స్‌ను ఆయా ఉద్యోగాలకు నియమించాలి.
 
===బయటి లింకులు===
*[http://daycelebrations.blogspot.in/2010/12/national-fuel-conservation-day.html Day Celebrations (Telugu) , దినోత్సవాలు ( సేకరణ )]
 
==జాతీయ ఓటర్ల దినోత్సవం==
"https://te.wikipedia.org/wiki/దినోత్సవాలు" నుండి వెలికితీశారు