వెలమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
==చరిత్ర==
ప్రముఖ సాంఘికవేత్త, చరిత్రకారుడు ఎడ్గార్ థర్ స్టన్ ప్రకారము వెలమ, [[కమ్మ]] కులములు ఒకే మూలమునుండి విడిపోయినవి. ఈ ఘటనపై తెలుగు సాంప్రదాయములో బహు కథనాలు ప్రచారములోఉన్నాయి కాని దేనికీ చారిత్రకాధారములు లేవు. ఈ రెంటి కులములలోని ఆచారవ్యవహారములు, గోత్రములు, ఇంటిపేర్లలో చాల సామీప్యత గలదు. అయితే ఇవి అన్ని కేవలం ఊహలు మాత్రమే వీటికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. వెలమ అను పదము మొదటిసారిగా [[నెల్లూరు]] మండలములో దొరికిన 16వ శతాబ్దమునాటి ఒక శాసనములో గలదు. చరిత్రకారుల అభిప్రాయము ప్రకారము 11వ శతాబ్దములో వెలనాటినుండి ([[గుంటూరు]] మండలములోని ఒక భాగము) ఓరుగల్లుకుతెలంగాణకు వెడలిన యోధుల వంశముల వారు వెలమలయ్యారు.
 
కాకతీయ11వ చక్రవర్తి రుద్రుని కాలములోశతాబ్దములో బడబానల భట్టు వెలమవారికి, కమ్మవారికి గోత్రములు నిర్ణయించాడు. దీనిని బట్టి వీరు పూర్వకాలములో బౌద్ధులు, జైనులు గా ఉండిఉండవచ్చునుఉండి ఉండవచ్చును. వెలుగోటివారి వంశావళి, పద్మనాయక చరిత్ర వీరి చరిత్రకు కొంత ఆధారములు<ref>నేలటూరి వెంకటరమణయ్య, వెలుగోటివారి వంశావళి ఆంగ్ల అనువాదము</ref><ref>సర్వజ్ఞ సింగభూపాల, పద్మనాయక చరిత్ర</ref>. వ్యవసాయిక వృత్తిచేసుకొను కాపులు వెలమ, కమ్మవారిగా విడిపోయారు.
"....కాలచోదితమున కాకతీవరుగొల్చి కాపులెల్ల వెలమ, కమ్మలైరి"
 
పంక్తి 9:
 
===కాకతీయ కాలము===
కాకతీయుల కాలములో వెలమలు శ్లాఘనీయమైన పాత్ర పోషించారు. గణపతిదేవుని కడ సేనాధిపతిగా నున్న రేచెర్ల రుద్రుడుప్రసాదాదిత్యుడు సామ్రాజ్యమునురాణి విస్తరించుటకురుద్రమదేవికి తోడ్పడ్డాడు. మరొక సేనాని రాజ నాయకుడుఅండదండలు కళింగ,అందించినట్టు వేంగీవెలుగోటివారి దేశాలనువంశావళి జయించాడు. రేచెర్ల ప్రసాదాదిత్యుడు రాణి రుద్రమదేవికి కుడిభుజముగా ఉన్నాడుతెలుపుతోంది. రేచెర్ల వెన్న మరియు పోతుగంటి మైలి క్రీ. శ. 1303 లో అలాఉద్దీను ఖిల్జీ సైన్యముతో ఉప్పరపల్లి వద్ద తలపడి వారిని తరిమివేశారు వెలుగోటివారి వంశావళి తెలుపుతోంది. రేచెర్ల సింగమ నాయుడు ప్రతాపరుద్రుని ప్రముఖ సేనానులలో ఒకడు.
 
====పద్మనాయకులు====
 
కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఓరుగంటి దుర్గ రక్షణ 77 నాయకులకు అప్పగించాడు. వీరిలో అధికులు రేచెర్ల వంశము వారు <ref>ప్రతాపరుద్ర చరిత్రము, ఏకాంబరనాథకవి, సం: ముదిగొండ వీరేశలింగ శాస్త్రి, శైవప్రచారిణీగ్రంథమాల, వరంగల్</ref>. సింథియా టాల్బోట్ సిద్ధాంతము ప్రకారము పద్మనాయకులందరూ వెలమలు కారనియూ, వారిలోని రేచెర్ల వంశమువారే వెలమలనియూ వాదన<ref>Pre-colonial India in Practice: Society, Region and Identity in Medieval Andhra, C. Talbot, 2001, Oxford University Press, p. 191, ISBN:0195136616 </ref>. భీమేశ్వర పురాణము లో శూద్రులలో శాఖలుగా 'వెలమలు' 'పద్మనాయకులు' వేర్వేరుగా చెప్పబడిరి<ref>Musunuri Nayaks: A Forgotten Chapter of Andhra History, M. Somasekhara Sarma, 1948, Andhra University Press, Waltair </ref>. అటులనే ఒక తెలంగాణా శాసనములో (క్రీ. శ. 1613) ఒకనిని వెలమగా మరొకనిని పద్మనాయకునిగా పరిగణించబడిరి. దీనిని బట్టి పద్మనాయకులలో మహాయోధులైన పలు కులముల వారున్నారని చెప్పవచ్చును.
 
"....అందు పద్మనాయకులన, వెలమలన, కమ్మలన త్రిమార్గ గంగాప్రవాహంబులుంబోలె గొత్రంబులన్నియేని జగత్పవిత్రంబులై ప్రవహింపచుండ"<ref>శ్రీనాథ, భీమేశ్వర పురాణము</ref>.
 
===రాచకొండ రాజ్యము===
రాచకొండ రాజు రేచెర్ల సింగమ నాయకుడు తొలుత ముసునూరి కమ్మ నాయకుల నాయకత్వము క్రింద తురుష్కులను తెలంగాణమునుండితెలంగాణము నుండి తరిమివేయుటకు తోడ్పడ్డాడు. ముసునూరి కాపానీడు ఓరుగల్లు పాలకునిగా స్థిరపడిన పిమ్మట విభేదములు తలెత్తాయి. అద్దంకి వేమారెడ్డి పై సింగమ యుద్ధము ప్రకటించగా ముసునూరి కాపానీడు వేమారెడ్డికి సాయమందిస్తాడు. జల్లిపల్లి వద్ద క్షత్రియులతో జరిగిన యుద్ధములో సింగమ చంపబడతాడు. ఆతని కుమారులు అనవోతా నాయకుడు, మాదా నాయకుడు జల్లిపల్లిపై దాడి చేసి క్షత్రియులందరినీ సంహరించి ప్రతీకారము తీర్చుకుంటారు. పిమ్మట బహమనీలతో చేయి కలిపి 1370లో1369లో ఓరుగంటిపై దండెత్తి, తెలంగాణమునకు అధిపతులయ్యారు. కాని అతి త్వరలో బహమనీల అధికారమునకు లోబడక తప్పలేదు.
 
===దేవరకొండ రాజ్యము===
 
ముసునూరి కాపానీడు మరణము తరువాత అనవోత, మాదా నాయకులు రాచకొండను, దేవరకొండను తమలోతాము పంచుకొంటారు. దేవరకొండకు మాదా నాయకుడు రాజయ్యాడు. దేవరకొండ రాజ్యమును ఎనిమిది మంది రాజులు క్రీ. శ. 1287 నుండి 1475 వరకు క్రమముగా పాలించారు.
 
* రెండవ మాదా నాయుడు (1370--)
"https://te.wikipedia.org/wiki/వెలమ" నుండి వెలికితీశారు