ఆంధ్రప్రదేశ్ చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 166:
 
==ఆంధ్రోద్యమములు==
మధ్య యుగంలో [[కాకతీయులు]], ముసునూరి కమ్మ నాయకులు, [[విజయనగర రాజులు]], [[చోళులు]], [[చాళుక్యులు]], [[రెడ్డి రాజులు]], కుతుబ్ షాహీలు మొదలైన అనేక వంశాల పాలనలో ఉంటూ వచ్చిన ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్‌ [[19 వ శతాబ్దం]] ఆరంభం నాటికి కొంత భాగం బ్రిటిషు వారి పాలనలోను, కొంత [[నిజాము]] నవాబు ఏలుబడిలోను ఉంది. [[సర్కారులు]] గాను, [[రాయలసీమ]] గాను, [[హైదరాబాదు నైజాం|హైదరాబాదు (నైజాం)]] గాను విడిపోయి ఉన్న ఈ ప్రాంతాలను కలిపే మూలసూత్రం - వీరి మాతృభాష అయిన తెలుగు. ఒకే రాష్ట్రంగా ఏర్పడాలన్న ఆకాంక్ష అన్ని ప్రాంతాల ప్రజలలోను బలంగా ఉండేది.
 
{{seemain|ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు}}