అంతర్జాతీయ టీ దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 25:
 
==ప్రారంభం ==
ప్రపంచ వ్యాప్తంగా తేయాకు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశాలు టీ ప్రాధాన్యాన్ని ప్రచారం చేసేందుకు పెంచేందుకు
అంతర్జాతీయ సదస్సులను నిర్వహించాయి.ప్రతి సంవత్సరం డిసెంబర్ 15 న అంతర్జాతీయ టీ దినోత్సవం జరుపుకుంటారు . టీ ఉత్పత్తి చేసే దేశాలలో బంగ్లాదేశ్ , శ్రీలంక , నేపాల్ ,ఇండోనేషియా,కెన్యా , మాలావి , మలేషియా , ఉగాండా , ఇండియా, టాంజానియాలో 2005 నుండి ఈ దినోత్సవం జరుపుకుంటారు. <ref>{{Cite web|title = International Tea Day|url = http://www.cista-india.net/ITDDetails.aspx?id=1|website = Confederation of Indian Small Tea Growers Association|accessdate = 2015-12-15 |archive-url=https://web.archive.org/web/20151222120707/http://www.cista-india.net/ITDDetails.aspx?id=1 |archive-date=December 22, 2015 |url-status=dead}}</ref>
 
==మూలాలు ==