అంతర్జాతీయ టీ దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 25:
 
==ప్రారంభం ==
టీ మొట్టమొదటి సారిగా చైనాలో తయారు చేశారు.4వ శతాబ్దంలో ఒక చైనాకు చెందిన వైద్యుడు తేయాకు ఆకులను ఎండబెట్టి వేడి చేసి, వేడి నీటిలో నానబెట్టగా వచ్చిన చేదు డికాక్షను వైద్య పరీక్షకు త్రాగాడు. ఈ టీ డికాక్షను త్రాగినందువల్ల ఇతడు ఉత్తేజాన్ని పొందాడు. 15 శతాబ్దంలో నాగరిక ప్రపంచానికి టీ పరిచయమైంది.
ప్రపంచ వ్యాప్తంగా తేయాకు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశాలు టీ ప్రాధాన్యాన్ని పెంచేందుకు
అంతర్జాతీయ సదస్సులను నిర్వహించాయి.ప్రతి సంవత్సరం డిసెంబర్ 15 న అంతర్జాతీయ టీ దినోత్సవం జరుపుకుంటారు . టీ ఉత్పత్తి చేసే దేశాలలో బంగ్లాదేశ్ , శ్రీలంక , నేపాల్ ,ఇండోనేషియా,కెన్యా , మాలావి , మలేషియా , ఉగాండా , ఇండియా, టాంజానియాలో 2005 నుండి ఈ దినోత్సవం జరుపుకుంటారు. <ref>{{Cite web|title = International Tea Day|url = http://www.cista-india.net/ITDDetails.aspx?id=1|website = Confederation of Indian Small Tea Growers Association|accessdate = 2015-12-15 |archive-url=https://web.archive.org/web/20151222120707/http://www.cista-india.net/ITDDetails.aspx?id=1 |archive-date=December 22, 2015 |url-status=dead}}</ref><ref>{{Cite web|title = 'Tea day' proposal to UN|url = http://www.telegraphindia.com/1151018/jsp/northeast/story_48637.jsp#.VnA6PXpLulM|website = The Telegraph|accessdate = 2015-12-15}}</ref>